Jump to content

పీత

వికీపీడియా నుండి
(పీతలు నుండి దారిమార్పు చెందింది)

పీతలు
Callinectes sapidus
Scientific classification
Kingdom:
Phylum:
Subphylum:
Class:
Order:
Suborder:
Infraorder:
Brachyura

Superfamilies

పీత పది కాళ్ళ క్రస్టేషియా (Crustacea) జీవులు. ఇవి బ్రాకీయూరా (Brachyura) నిమ్నక్రమానికి చెందినవి. వీటికి చిన్న తోక (Greek: [βραχύ/brachy] Error: {{Lang}}: text has italic markup (help) = short, ουρά/οura = tail) కుంచించుకుపోయిన ఉదరము ఉరోభాగం చేత కప్పబడుతుంది. ఇవి మందమైన బాహ్య అస్తిపంజరం చేత కప్పబడి రెండు కీలే అనే భాగాలుంటాయి. వీనిలో 6,793 జాతులు గుర్తించబడ్డాయి.[1] పీతలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా సముద్రజలాల్లో నివసిస్తాయి. కొన్ని రకాలు మంచినీటిలోను, భూమి మీద కూడా నివసిస్తాయి. ఇవి పరిమాణంలో కొన్ని మిల్లీమీటర్ల నుండి 4 మీటర్ల వరకు ఉంటాయి.[2]

హవాయిలో ఒక రాక్ పైకి ఎక్కుతున్న గ్రాప్సస్ టెనియుక్రూస్టాటస్


మూలాలు

[మార్చు]
  1. Walters, Martin & Johnson, Jinny. The World of Animals. Bath, Somerset: Parragon, 2007.
  2. "Biggest, Smallest, Fastest, Deepest: Marine Animal Records". OceanLink. Archived from the original on 2006-10-01. Retrieved 2006-09-22.
"https://te.wikipedia.org/w/index.php?title=పీత&oldid=4237309" నుండి వెలికితీశారు