పుట్టుమచ్చల శాస్త్రము (పుస్తకం)
స్వరూపం
![]() | ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(అక్టోబరు 2016) |
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఇందులో పుట్టు మచ్చలు శరీరం పై ఎక్కడ వుంటే వాటి ప్రభావంతో కలిగే శుభాశుభ ఫలితాలను వివరంగా తెలుప బడినవి. మానవె జీవితమునకు సంబంధించి సుభ - అశుభములను ముందుగా తెలియజెప్పే సాస్త్రములు చాల ఉన్నాయి. అవి జోతిషము, చిలక శాస్త్రము, సంఖ్యా శాస్త్రము, హస్త సాముద్రికము, పాద సాముద్రికము, ఇలా చాల రకాలున్నాయి. వాటిలో పుట్టు మచ్చల శాస్త్రము ఒకటి. మానవ శరీరముపై ఏ అవయల పై పుట్టు మచ్చ వున్నదో దానిని పట్టి అతని/ఆమె జీవితములో జరిగిన- జరగబోవు శుభ - అశుభములను తెలియ జెప్పుదురు. ఇదే పుట్టుమచ్చల శాస్త్రము. ఇది పురాతనమైన. దీనికి శాస్త్రీయ నిబద్ధత ఎంత మాత్రమున్నదో తెలియదు.