Jump to content

పుణ్యం కొద్దీ పురుషుడు

వికీపీడియా నుండి


పుణ్యం కొద్దీ పురుషుడు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం శోభన్ బాబు ,
జయసుధ
నిర్మాణ సంస్థ రవిచిత్ర ఫిల్మ్స్
భాష తెలుగు

పుణ్యంకొద్ది పురుషుడు , తెలుగు చలన చిత్రo 1984 ఫిబ్రవారి 9 న విడుదల.రవిచిత్ర ఫిలిమ్స్ పతాకంపై, నిర్మాత వై వి రావు నిర్మించిన ఈ చిత్రంలో, శోభన్ బాబు, జయసుధ, రాధిక ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించగా సంగీతం సత్యం సమకూర్చారు.

#WPWPTE

తారాగణం

[మార్చు]
  • శోభన్‌బాబు
  • జయసుధ
  • ఎస్.వరలక్ష్మి
  • రాధిక
  • రావుగోపాలరావు
  • అల్లు రామలింగయ్య
  • సుత్తి వేలు

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: కట్టా సుబ్బారావు
  • నిర్మాత: వై.వి.రావు
  • సంగీతం:సత్యo

పాటలు

[మార్చు]

1: నువ్వంటే నాకు ప్రేమంట, రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

2: కొండమీద గూడుకట్టి , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3: చక్కని వాడంటే చక్కని , రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ జానకి , పి. సుశీల

4: చక్కని వాడేనా, రచన: సి నారాయణ రెడ్డి గానం.పి సుశీల

5: చల్లని వాడేలే అల్లరి వాడేనా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్.జానకి

6: దానిమ్మ పండా చామంతి చెండా , రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

7: టిం టిం టీం అని వాయించరా , గానం . ఎస్.జానకి

మూలాలు

[మార్చు]

1. ఘంటసాల గళామృతం , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండీ పాటలు.