పునాది
(పునాదులు నుండి దారిమార్పు చెందింది)
ఈ భూమి మీద నిర్మాణాలకు స్థిరత్వాన్ని ఇచ్చేది పునాది (Foundation). ఇది నిర్మాణపు బరువును భూమిలోనికి పంపిస్తుంది. వృక్షశాస్త్రంలో పెద్ద వృక్షాలకు వేరు వ్యవస్థ పునాదిలాగా భూమిలో నిలుపుతుంది.
పునాదులు రెండు రకాలుగా చెప్పవచ్చును. లోతు తక్కువ పునాదులు, లోతైన పునాదులు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Terzaghi, Karl; Peck, Ralph Brazelton; Mesri, Gholamreza (1996), Soil mechanics in engineering practice (3rd ed.), New York: John Wiley & Sons, p. 386, ISBN 0-471-08658-4[permanent dead link]
ఈ వ్యాసం గృహ సంబంధ వస్తువులకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |