పురాణ విజ్ఞానం (పుస్తకం)
Jump to navigation
Jump to search
పురాణ విజ్ఞానం | |
పురాణ విజ్ఞానం | |
కృతికర్త: | మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి |
---|---|
అసలు పేరు (తెలుగులో లేకపోతే): | పురాణ విజ్ఞానం |
సంపాదకులు: | మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి |
ముద్రణల సంఖ్య: | ఒకటి |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | పురాణ పరమైన సంగతులు |
ప్రచురణ: | స్వాతి సచిత్ర మాస పత్రిక, విజయవాడ |
విడుదల: | |
పేజీలు: | 96 |
- ఇందులో
పాఠకులకు పురాణ సంబంధమైన విషయాలపై కలిగే సందేహాలకు మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారు సోధాహరణగా సమాదానాలిచ్చారు. ఉదా:....
- ప్రశ్న:.. భగవంతుడు నిరాకరుడుగా ఉపనిషత్తులు చెప్పినవి గదా. త్రిమూర్తులెవరు?
- ప్రశ్న: శివార్చనలో మొగలి రేకులు ఎందుకు పనికి రావు?
- ప్రశ్న: వ్యాసుని కుమారుని పేరు శుక మహర్షి. వ్యాసుని భార్య పేరేమిటి?
- ప్రశ్న: తులసి చెట్టుకు పౌరాణికంగా ప్రధాన గాథ ఏది? మొదలగునవి..