పులిచెర్ల సాంబశివరావు
స్వరూపం



పులిచెర్ల సాంబశివరావు తెలుగు రచయిత. అతను తుమ్మల కళాపీఠం కార్యదర్శిగా ఉన్నాడు[1]. అతను చారిత్రాత్మక నవలా రచయిత, రేడియో నాటక రచయిత, భారతీ మార్గం సంపాదకుడు.[2] అతనికి 2017లో అయ్యంకి వెంకటరమణయ్య, వెలగా వెంకటప్పయ్య పురస్కారం లభించింది.[3]
రచనలు
[మార్చు]- రాణా ప్రతాప్
- శ్రీ రామాయణము
- భాగవతకథలు
- కన్నతల్లి (కథలసంపుటి)
- పులిచెర్ల సాంబశివరావు కథలు (కథలసంపుటి)
- వెలుగు నీడలు (కథలసంపుటి)
- దివ్యౌషధం ((కథలసంపుటి)
- స్వర్ణ యోగి ( ఇంటర్మీడియట్ ఉపవాచకం)
- సత్య ధ్వజం (కవితలు)
- అరాజకీయం (కార్టూన్స్ )
- మితాక్షరి (పోటీ పరీక్షల కోసం)
- వీర పాండ్య కట్టబ్రహ్మన ( పులిచెర్ల సోదరులు) (నవల)
- మహా భారతం మరియు రామాయణం ( బాలల కోసం )
- ఈనాడు దినపత్రికలో ' అంతర్యామి ' వ్యాసాలు
- పిశాచాలొస్తున్నాయి జాగ్రత్త (రేడియో నాటకం )
- వేదన ( తన అన్న పులిచెర్ల సుబ్బారావు గురించి )
కథలు
[మార్చు]అతను రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.[4]
| కథ | ప్రచురించబడిన పత్రిక | ప్రచురణ తేది |
|---|---|---|
| అనుకున్నదొక్కటి..![5] | ఆదివారం ఆంధ్రజ్యోతి | 2011-05-01 |
| అనుభవం నేర్పినపాఠం | పుస్తకం | 1989-01-01 |
| కమలా-కామాక్షీ | పుస్తకం | 1989-01-01 |
| కల్యాణకట్ట | ఆంధ్రపత్రిక | 1987-06-19 |
| గాలివాన వెలిసింది! | ఆంధ్రపత్రిక | 1986-10-10 |
| తరాలు-అంతరాలు | పుస్తకం | 1989-01-01 |
| నర-సింహం | ఆంధ్రపత్రిక | 1972-06-02 |
| నిర్ణయం | ఆంధ్రపత్రిక | 1986-12-12 |
| పొడుగుకాళ్ల మనిషి | ఆంధ్రజ్యోతి | 1988-04-15 |
| మట్టి | ఆంధ్రపత్రిక | 1970-08-14 |
| మామయ్యా! నన్ను మన్నించు | ఆంధ్రపత్రిక | 1987-02-20 |
| సుమతి | ఆంధ్రపత్రిక | 1985-11-15 |
| సెలవ | ఆంధ్రపత్రిక | 1979-03-30 |
| కనక వర్షం (సీరియల్ ) | ఆంధ్రపత్రిక | 1979 |
| స్వర్ణభూమి (సీరియల్ ) | ఆంధ్రపత్రిక | 1980 |
మూలాలు
[మార్చు]- ↑ "'ఉత్తమ నవలా చక్రవర్తి' ముదిగొండ | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Archived from the original on 2020-04-11. Retrieved 2020-04-11.
- ↑ "అయ్యంకి వెంకటరమణయ్య, డాక్టరు వెలగా వెంకటప్పయ్య పురస్కారాలు - 2017". డాక్టర్ వెలగా (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-20. Archived from the original on 2019-11-24. Retrieved 2020-04-11.
- ↑ "పులిచెర్లకు పురస్కార ప్రదానం". Archived from the original on 2020-04-11.
- ↑ "కథానిలయం - View Book". kathanilayam.com. Archived from the original on 2020-04-11. Retrieved 2020-04-11.
- ↑ "అనుకున్నదొక్కటి..! - పులిచెర్ల సాంబశివరావు - కథా జగత్". sites.google.com. Retrieved 2020-04-11.