పులిజన్మమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పులిజన్మమ్
పులిజన్మమ్ సినిమా పోస్టర్
దర్శకత్వంప్రియనందన్
రచనఎన్. ప్రభాకరన్
ఎన్. శశిధరన్
నిర్మాతఎం.జి. విజయ్
తారాగణంమురళి, వినీత్ కుమార్, సలీం కుమార్, సంవృత సునీల్, సింధు మేనన్
ఛాయాగ్రహణంకె.జి. జయన్
కూర్పువేణుగోపాల్
సంగీతంకైతాప్రమ్ విశ్వనాథన్
విడుదల తేదీ
2006, మే 19
సినిమా నిడివి
90 నిముషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం

పులిజన్మమ్, 2006 మే 19న విడుదలైన మలయాళ సినిమా.[1] ఎం.జి విజయ్ నిర్మాణంలో ప్రియనందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మురళి, వినీత్ కుమార్, సలీం కుమార్, సంవృత సునీల్, సింధు మేనన్ తదితరులు నటించారు.[2][3] దర్శకుడిగా ప్రియానందనన్ రెండవ సినిమా ఇది. 2006లో జరిగిన 54వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమల్ అవార్డును గెలుచుకుంది.[4]

కథా సారాంశం

[మార్చు]

'సమకాలీన సమాజంలోని ప్రపంచ, స్థానిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ మార్గాలను ఉపయోగించే లేయర్డ్ చిత్రం' అని పేర్కొన్నారు.[5][6][1]

నటవర్గం

[మార్చు]
  • మురళి (ప్రకాషన్/కారి గురుక్కల్)
  • సింధు మేనన్ (షహనాజ్/వెల్లచీ)
  • వినీత్ కుమార్
  • సంవృత సునీల్ (అనిల)
  • సలీం కుమార్
  • ఇర్షాద్ (అష్రాఫ్)
  • సంతోష్ జోగి
  • వికె శ్రీరామన్ (పార్టీ నాయకుడు కెకెసి)
  • ముల్లనేజీ (సుకుమారన్ మాస్టర్‌)
  • విజయ్

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Pulijanmam review. Pulijanmam Malayalam movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 2021-06-20.
  2. "Pulijanmam (2006)". Indiancine.ma. Retrieved 2021-06-20.
  3. "Pulijanmam (2011) Movie". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Pulijanmam". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-06-20.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. Press Release of Directorate of Film Festivals
  6. "Pulijanmam Movie Story, Plot, Synopsis, Review, Preview". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]