పులిట్జర్ బహుమానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పులిట్జర్ బహుమానం
ఎందుకు ఇస్తారువార్తాపత్రికరచన, సాహిత్యసేవ, సంగీతస్వర రచన విశేష సేవలకు
సమర్పణకొలంబియా విశ్వవిద్యాలయం
దేశంఅమెరికా
మొదటి ప్రధానం1917
అధికారక వెబ్‌సైటుhttp://www.pulitzer.org/

'పులిట్జర్' బహుమానం అనేది ఒక అమెరికా పురస్కారం. ఈ పురష్కారాన్ని వార్తాపత్రికలు, ఆన్‌లైను పత్రికారచన, సాహిత్యం, సంగీత స్వర రచన రంగాలలో విశేష కృషి చేసినవారికి ప్రధానం చేస్తారు.

మూలం[మార్చు]

పులిట్జర్ ఆంగ్లవికి

బయటి లింకులు[మార్చు]