పుస్తకాల పురుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పుస్తకాల పురుగు అంటే పుస్తకాలను ప్రేమించేవారు. వీరు పుస్తకాల గురించి తెలుసుకోవడానికి, చదవడానికి, వాటిని గురించి మాట్లాడటానికి, సేకరించడానికి అమితమైన ఉత్సాహం చూపిస్తారు.

ప్రముఖులు[మార్చు]

పంతొమ్మిదవ శతాబ్దంలో అమెరికా పారిశ్రామికీకరణలో ప్రముఖ పాత్ర వహించిన జె.పి. మోర్గాన్ పుస్తకాలంటే విపరీతంగా ప్రేమించేవాడు. 1884 లో 1459 సంవత్సరానికి చెందిన మెయిన్జ్ సాల్టర్ అనే పుస్తకాన్ని సొంతం చేసుకోవడానికి 24,750 డాలర్లు చెల్లించాడు. [1]

మూలాలు[మార్చు]

  1. Basbanes, Nicholas (1995). A Gentle Madness: Bibliophiles, Bibliomanes, and the Eternal Passion for Books. New York: Henry Holt.