పూజా చిట్గోపేకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూజా

పూజా చిట్గోపేకర్ ఫెమిన మిస్ ఇండియా 2007 పోటీల్లో 'మిస్ ఇండియా ఎర్త్'గా గెలిచింది. ఈమె నవంబరు 11 న మనీలాలో జరిగిన మిస్ ఎర్త్ 2007 పోటీల్లో పాల్గొంది. ఈమెకు బాలీవుడ్ సినిమాల్లో నటించాలన్న కోరిక ఉన్నట్టు వ్యక్తం చేసింది[1].

మూలం[మార్చు]

  1. http://www.southasiabiz.com/2007/06/miss_india_earth_2007_pooja_ch.html Archived 2007-10-22 at the Wayback Machine. తీసుకొన్న తేదీ అక్టోబర్ 31 2007