Jump to content

పూల పల్లకి

వికీపీడియా నుండి

పూల పల్లకి1982 అక్టోబర్ 9 విడుదల.సి.ఉమా మహేశ్వర రావు దర్శకత్వంలో ప్రతాప్ పోతన్, అరుణ, నూతన్ ప్రసాద్ మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు.

పూల పల్లకి
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.హేమాంబరధరరావు
తారాగణం ప్రతాప్ పోతన్ ,
అరుణ ,
నూతన్ ప్రసాద్
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ విశ్వశాంతి మూవీస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

ప్రతాప్ పోతన్

అరుణ

నూతన్ ప్రసాద్

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: సి.ఉమా మహేశ్వర రావు

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం:నాగ భైరవ, కె.రాజేశ్వరరావు , శ్రీశ్రీ

నేపథ్య గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఎస్.జానకి , ఎస్ పి శైలజ, ఎం.రమేష్ .

పాటల జాబితా

[మార్చు]

1.ఈ ఇంటిలో దీపమై హాయిగా నా కంటిలో పాపవై, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.శిష్ట్లా జానకి

2.ఎన్నాళ్ళని ఎన్నాళ్ళని ఈ తిప్పలు , రచన: కె.రాజేశ్వరరావు , గానం.శ్రీపతి పండితారాద్యుల శైలజ,బాలసుబ్రహ్మణ్యం

3.ఏమి సిత్రమే ఏమి చోద్యమే, రచన: నాగభైరవ, గానం.జి.ఆనంద్, మాధవపెద్ది రమేష్ , ఎస్ పి .శైలజ బృందం

4.నంగనాచి తుంగ బుర్రవే అమ్మమ్మ , రచన: నాగబైరవ, గానం.ఎస్ . జానకి, ఎస్ పి , శైలజ బృందం

5 .భావణలోకటై సాగిపోయే వేళ, రచన: కె.రాజేశ్వరరావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.