Jump to content

పెట్రా

అక్షాంశ రేఖాంశాలు: 30°19′43″N 35°26′31″E / 30.32861°N 35.44194°E / 30.32861; 35.44194
వికీపీడియా నుండి
Petra
Al Khazneh or The Treasury at Petra
ప్రదేశంMa'an Governorate, Jordan
భౌగోళికాంశాలు30°19′43″N 35°26′31″E / 30.32861°N 35.44194°E / 30.32861; 35.44194
ఉన్నతి810 మీ. (2,657 అ.)
నిర్మాణముpossibly as early as 5th century BC [1]
సందర్శన580,000 (in 2007)
పాలక సంస్థPetra Region Authority
రకంCultural
ప్రమాణంi, iii, iv
నియామకం1985 (9th session)
సూచిక సంఖ్య326
State PartyJordan
RegionArab States
పెట్రా is located in Jordan
పెట్రా
Location of Petra in Jordan

పెట్రా జోర్డాన్ దేశంలో గల ఒక చారిత్రాత్మక, అద్భుత నిర్మాణాలకు పేరెన్నికగల నగరం. దీనిని చారిత్రకంగా రఖ్మూ లేదా రఖేమో అని పిలుస్తారు.[2][3] ఇది జబల్ అల్ మద్బా పర్వతాలకు ఆనుకుని ఉంది. మృత సముద్రం నుంచి అకాబా తీరం దాకా వ్యాపించి ఉన్న అరాబా వ్యాలీకి తూర్పు వైపున విస్తరించి ఉంది. ఈ ప్రాంతం చుట్టుపక్కల సా.శ.పూ 7000 నుంచే మానవ నివాసాలు ఉన్నాయి. సా.శ.పూ 4 వ శతాబ్దానికి నబటియన్లు ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. పురాతత్వ శాస్త్రజ్ఞులు తవ్వకాల్లో సా.శ.పూ 2 వ శతాబ్దం నుంచి నబటియన్లు ఇక్కడ ఉన్నట్టు ఆధారాలు కనుగొన్నారు.[4] అప్పటికే పెట్రా వారికి రాజధానిగా ఉంది.

చిత్ర మాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Browning, Iain (1973, 1982), Petra, Chatto & Windus, London, p. 15, ISBN 0-7011-2622-1
  2. Stephan G. Schmid and Michel Mouton (2013). Men on the Rocks: The Formation of Nabataean Petra. ISBN 9783832533137. Archived from the original on 18 March 2020. Retrieved 14 November 2019.
  3. Shaddel, Mehdy (2017-10-01). "Studia Onomastica Coranica: AL-Raqīm, Caput Nabataeae*". Journal of Semitic Studies (in ఇంగ్లీష్). 62 (2): 303–318. doi:10.1093/jss/fgx022. ISSN 0022-4480. Archived from the original on 2020-12-08. Retrieved 2020-12-08.
  4. Mati Milstein. "Petra. The "Lost City" still has secrets to reveal: Thousands of years ago, the now-abandoned city of Petra was thriving". National Geographic. Archived from the original on 20 December 2019. Retrieved 27 December 2019.
  5. "The Rose-Red City of Petra". Grisel.net. 2001-04-26. Retrieved 2012-04-17.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పెట్రా&oldid=4562260" నుండి వెలికితీశారు