పెరిఫెరల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్ (HMI) పెరిఫెరల్స్.

పెరిఫెరల్ అనేది కంప్యూటర్లో సమాచారాన్ని ఉంచడానికి లేదా కంప్యూటర్ నుండి సమాచారాన్ని పొందడానికి ఉపయోగించే ఒక పరికరం.[1] పెరిఫెరల్స్ రెండు విభిన్న రకాలుగా ఉన్నాయి: ఇన్పుట్ పరికరాలు ఇవి కంప్యూటర్ తో పరస్పర చర్య చేస్తుండటం లేదా కంప్యూటర్ కు డేటా పంపడం చేస్తుంటాయి (మౌస్, కీబోర్డు, మొదలైనవి), అవుట్‌పుట్ పరికరాలు, ఇవి కంప్యూటర్ నుండి వినియోగదారుకు అవుట్‌పుట్ ను అందిస్తాయి (మానిటర్లు, ప్రింటర్లు, మొదలైనవి).

కంప్యూటర్ పెరిఫెరల్ ఉదాహరణలు

[మార్చు]
  • డిజిటల్ కెమెరా, డిజిటల్ క్యామ్కార్డెర్
  • జాయ్‌స్టిక్
  • కీబోర్డ్
  • మైక్రోఫోన్
  • మౌస్
  • మానిటర్, టచ్ స్క్రీన్, ప్రొజెక్టర్, లేదా ఇతర డిస్ప్లే
  • ప్రింటర్
  • ప్లాట్టర్
  • స్కానర్
  • సౌండ్ కార్డ్
  • స్పీకర్లు
  • ప్రొజెక్టర్
  • టేప్ డ్రైవ్
  • వెబ్‌కామ్

మూలాలు

[మార్చు]
  1. Laplante, Philip A. (Dec 21, 2000). Dictionary of Computer Science, Engineering and Technology. CRC Press. p. 366. ISBN 0-8493-2691-5. Retrieved June 17, 2014.