పెళ్లి చేసి చూపిస్తాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్లి చేసి చూపిస్తాం
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం చంద్రమోహన్
విజయశాంతి
రాజేంద్రప్రసాద్
సంగీతం రామకృష్ణ రాజు
నిర్మాణ సంస్థ శ్రీ రమణ చిత్ర కంబైన్స్
భాష తెలుగు

పెళ్లి చేసి చూపిస్తాం 1983 విడుదల అయిన తెలుగు సినిమా. శ్రీ రమణ చిత్ర కంబైన్స్ బ్యానర్ పై చలం, కె. హరీష్ నిర్మించిన ఈ చిత్రానికి పెండ్యాల వెంకట రామారావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో చంద్రమోహన్, విజయశాంతి నటించారు.

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • నిర్మాతలు: చలం, కె హరీష్
  • సంగీత దర్శకుడు: రామకృష్ణరాజు
  • ఎడిటర్: వేమూరి రవి
  • దర్శకుడు: పెండ్యాల వెంకట రామారావు
  • డైలాగ్: రాజశ్రీ
  • కాస్ట్యూమ్ డిజైన:ర్ కుమార్, చిట్టి బాబు
  • సినిమాటోగ్రాఫర్: వి. రంగా
  • కొరియోగ్రాఫర్: నంబి రాజు
  • బ్యానర్: శ్రీ రమణ చిత్ర కంబైన్స్ బ్యానర్
  • ఆర్ట్ డైరెక్టర్: సోమనాథ్
  • కథా రచయిత: విసు

కథ[మార్చు]

ఆంజనేయులు బావమరిది గోపికి పెళ్లి సంబంధాలు చూస్తాడు. కానీ అతను 8 కండిషన్లు పెట్టడం వలన అతనికి ఏ పెళ్లి సంబంధం కుదరదు. నారద నాయుడు అబద్దాలు చెప్పి ఉమతో గోపికి పెళ్లి చేస్తాడు. కానీ గోపి పెట్టిన 8 కండిషన్లకి ఉమ సరిపోదని తెలుసుకొని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. ఆ తరువాత ఉమ, గోపి ఎలా కలుస్తారు అన్నది మిగతా కథ.

పాటలు[మార్చు]

  • బుజ్జి కన్నా రా రా
  • పట్టు పట్టి పెట్టుకున్న షరతులు
  • గోరంత సూరీడు ఊరంతా వెలిగేను[2]

మూలాలు[మార్చు]

  1. FilmiClub. "Pelli Chesi Chupistham (1983) Complete Cast & Crew". FilmiClub. Retrieved 2022-06-03.
  2. విశాలి (2016-04-11). "స్వరాల పల్లకి: గోరంత సూరీడు". స్వరాల పల్లకి. Retrieved 2022-06-03.