పెళ్ళి చేసి చూపిస్తాం
Jump to navigation
Jump to search
పెళ్ళి చేసి చూపిస్తాం (1983 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఎన్.ఎ. పెండ్యాల |
తారాగణం | చంద్రమోహన్ , విజయశాంతి |
నిర్మాణ సంస్థ | శ్రీ రమణచిత్ర కంబైన్స్ |
భాష | తెలుగు |
పెళ్లి చేసి చూపిస్తాం 1983 జూలై 22న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రమణ చిత్ర కంబైన్స్ బ్యానర్ కింద కోరాడ హరీష్ నిర్మించిన ఈ సినిమాకు ఎన్.ఎ.పెండ్యాల దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, విజయశాంతి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రామకృష్ణరాజు సంగీతాన్నందించాడు.[1][2]
తారాగణం[మార్చు]
- చంద్రమోహన్
- విజయశాంతి
- కైకాల సత్యనారాయణ
- అల్లు రామలింగయ్య
- శ్రీలక్ష్మి
- రాజేంద్రప్రసాద్
సాంకేతిక వర్గం[3][మార్చు]
- నిర్మాతలు: చలం, కె హరీష్
- సంగీత దర్శకుడు: రామకృష్ణరాజు
- ఎడిటర్ : వేమూరి రవి
- దర్శకుడు : పెండ్యాల వెంకట రామారావు
- డైలాగ్ : రాజశ్రీ
- కాస్ట్యూమ్ డిజైనర్: కుమార్, చిట్టి బాబు
- సినిమాటోగ్రాఫర్: వి రంగా
- కొరియోగ్రాఫర్ : నంబి రాజు
- శ్రీ రమణ చిత్ర కంబైన్స్ : బ్యానర్
- ఆర్ట్ డైరెక్టర్ : సోమనాథ్
- కథా రచయిత : విసు, విసు
మూలాలు[మార్చు]
- ↑ "Pelli Chesi Chupistam (1983)". Indiancine.ma. Retrieved 2023-01-21.
- ↑ "Sun NXT - Watch Movies Online, Watch TV Shows, News Online sunnxt.com". www.sunnxt.com. Retrieved 2023-01-21.
- ↑ FilmiClub. "Pelli Chesi Chupistham (1983) Complete Cast & Crew". FilmiClub (in ఇంగ్లీష్). Retrieved 2023-01-21.
బాహ్య లంకెలు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పెళ్ళి చేసి చూపిస్తాం
- "Pelli Chesi Chupistham Movie Watch Online & FREE DOWNLOAD". iBOMMA (in ఇంగ్లీష్). 2021-08-15. Archived from the original on 2023-01-21. Retrieved 2023-01-21.