పెళ్ళామా మజాకా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళామా మజాకా
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం గిరిబాబు ,
సింధూజ
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ ఎ.ఎ.. ఆర్ట్స్
భాష తెలుగు

పెళ్ళామా మజాకా 1993 ఏప్రిల్ 9న విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎ.ఆర్ట్స్ పతకం కింద ఈ సినిమాను రేలంగి నరసింహారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. బ్రహ్మానందం, గిరిబాబు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • బ్రహ్మానందం కన్నెగంటి,
  • సిందూజ,
  • గిరిబాబు,
  • వై. విజయ,
  • కోట శ్రీనివాసరావు,
  • రావి కొండల్ రావు,
  • బాబుమోహన్,
  • కోవై సరళ,
  • మల్లికార్జున్ రావు,
  • శ్రీలక్ష్మి,
  • ప్రదీప్ శక్తి,
  • రేఖ,
  • జిత్ మోహన్ మిత్ర,
  • రేలంగి సత్యనారాయణ,
  • త్రిమూర్తులు,
  • S.M. వలి,
  • కె. బాబూరావు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే: రేలంగి నరసింహారావు
  • డైలాగ్స్: దివాకర్ బాబు
  • సాహిత్యం: సాహితీ, గూడూరు విశ్వనాథ శాస్త్రి
  • సంగీతం: చక్రవర్తి
  • సినిమాటోగ్రఫీ: బి. కోటేశ్వరరావు
  • దర్శకుడు: రేలంగి నరసింహారావు

మూలాలు

[మార్చు]
  1. "Pellama Mazaka (1993)". Indiancine.ma. Retrieved 2022-12-24.

బాహ్య లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పెళ్ళామా మజాకా