పేపాల వారి పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేపాల వారి పాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం కావలి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

పేపాల వారి పాలెం (Pepala vari palem), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి మండలానికి చెందిన చలమచెర్ల పంచాయతి పరిధిలోని గ్రామం.[1]. పేపాల వారి పాలెం గ్రామంలో నివసించే జనాభాలో అధిక శాతం పేపాల ను తమ ఇంటి పేరుగా కలిగి వుండటం కారణం చేత ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది.

విద్యా సదుపాయం[మార్చు]

5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల.

ఇతర విశేషాలు[మార్చు]

శ్రీ కోటేశ్వరానంద స్వామి పీఠాధిపతి ఆధ్వర్యంలో వృద్ది చెందిన పోతులూరి వీరబ్రహ్మం గారి దేవాలయం చూడదగ్గ ప్రదేశం

సమీప గ్రామాలు[మార్చు]

  • అడవి లక్ష్మీ పురం

వెలుపలి లింకులు[మార్చు]  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.