Jump to content

పొట్టిపల్లి(కొమరోలు)

అక్షాంశ రేఖాంశాలు: 15°22′5.376″N 79°2′3.912″E / 15.36816000°N 79.03442000°E / 15.36816000; 79.03442000
వికీపీడియా నుండి

పొట్టిపల్లి ప్రకాశం జిల్లా కొమరోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పొట్టిపల్లి(కొమరోలు)
గ్రామం
పటం
పొట్టిపల్లి(కొమరోలు) is located in ఆంధ్రప్రదేశ్
పొట్టిపల్లి(కొమరోలు)
పొట్టిపల్లి(కొమరోలు)
అక్షాంశ రేఖాంశాలు: 15°22′5.376″N 79°2′3.912″E / 15.36816000°N 79.03442000°E / 15.36816000; 79.03442000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంకొమరోలు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

హరేరామయోగి మఠం

[మార్చు]
  • పొట్టిపల్లి సమీపంలోని హరేరామయోగి 106వ ఆరాధనోత్సవం 2013,డిసెంబరు 16న ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకపూజలు చేశారు. భజనలు చేశారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు.
  • ఈ మఠంలో వార్షిక ఆరాధనోత్సవాలు, 2015,డిసెంబరు-24వ తేదీనాడు నిర్వహించెదరు. ఆ రోజున ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]