పొట్ల కాయ
స్వరూపం
(పొట్ల నుండి దారిమార్పు చెందింది)
పొట్ల కాయ
పొట్లకాయ | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | టి. కుకుమెరీనా
|
Binomial name | |
ట్రైకోసాంథిస్ కుకుమెరీనా |
- తమిళము : పొడలం
- కన్నడము : పడ్వల్ పడవాలు
- మళయాళము : పడవలం
- ఓడ్రము : పటోలా
- హిందీ : చిచిండా
- సంస్కృతము : అహిఫలా
పొట్ల కాయ భారతదేశమంతా సాగుచేయబడుచున్న దేశీ జాతి తీగ కూరగాయ.
దీని కాయలు చూడటానికి పాములా ఉంటాయి, అందువల్లనే దీనిని ఆంగ్లములో snake gourd అని పిలుస్తారు.
వికీమీడియా కామన్స్‌లో Trichosanthes cucumerinaకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.