పొట్ల కాయ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పొట్ల కాయ

కూరగాయల మార్కెట్లో అమ్మకానికి పొట్ల కాయలు. కొత్తపేట రైతు బజారులో
పొట్లకాయ
Trichosanthes anguina.jpg
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
క్రమం: కుకుర్బిటేల్స్
కుటుంబం: కుకుర్బిటేసి
జాతి: ట్రైకోసాంథిస్
ప్రజాతి: టి. కుకుమెరీనా
ద్వినామీకరణం
ట్రైకోసాంథిస్ కుకుమెరీనా
లిన్నేయస్.

పొట్ల కాయ భారతదేశమంతా సాగుచేయబడుచున్న దేశీ జాతి తీగ కూరగాయ.

దీని కాయలు చూడటానికి పాములా ఉంటాయి, అందువల్లనే దీనిని ఆంగ్లములో snake gourd అని పిలుస్తారు.

The lace-like flower of T. cucumerina opens only after dark. Here, it is shown in the process of unfurling.
A full grown snake gourd.
"https://te.wikipedia.org/w/index.php?title=పొట్ల_కాయ&oldid=2159617" నుండి వెలికితీశారు