Jump to content

పోర్టోరీకో స్వతంత్ర పార్టీ

వికీపీడియా నుండి
పోర్టోరీకో స్వతంత్ర పార్టీ
నాయకుడుర్యూబెన్ బెర్రియోస్ మార్టినెజ్
స్థాపన తేదీఅక్టోబర్, 1946
ప్రధాన కార్యాలయంశాన్ హువాన్, పోర్టోరికో
రాజకీయ విధానంNational Liberation Movement, Social liberalism, సామాజిక ప్రజాస్వామ్యము, పాన్ లాటిన్ అమెరికనిజం
International affiliationసోషలిస్ట్ ఇంటర్నేషనల్ (ఎస్.ఐ)
రంగు(లు)ఆకుపచ్చు & తెలుపు

పోర్టోరీకో స్వతంత్ర పార్టీ (Puerto Rican Independence Party) (స్పానిష్: Partido Independentista Puertorriqueño) పోర్టోరికోకు చెందిన ఒక రాజకీయపార్టీ. ఈ పార్టీ అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి దేశానికి స్వాతంత్ర్యము సాధించేందుకు కృషి చేస్తున్నది. ఇది పోర్టోరికోలోని ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటి, అన్ని నమోదైన పార్టీలలో కెళ్ళా రెండవ అత్యంత పాత పార్టీ. ఈ పార్టీ 1946 అక్టోబర్ 20వ సంవత్సరంలో గిల్‌బెర్టో కన్‌సెప్షియన్ డి గ్రాసియా ద్వారా స్థాపించబడింది.

  • www.independencia.net/ingles/welcome.html