పోలవరం (అయోమయ నివృత్తి)
స్వరూపం
పోలవరం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
- పోలవరం (టెక్కలి) - శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలానికి చెందిన గ్రామం
- పోలవరం (నందిగం) - శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలానికి చెందిన గ్రామం
- పోలవరం (గొలుగొండ) - విశాఖపట్నం జిల్లాలోని గొలుగొండ మండలానికి చెందిన గ్రామం
- పోలవరం (శంఖవరం) - తూర్పు గోదావరి జిల్లా, శంఖవరం మండలం లోని గ్రామం
- ఐ.పోలవరం - తూర్పు గోదావరి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం.
- పోలవరం - పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం
- పోలవరం (చాట్రాయి ) - కృష్ణా జిల్లాలోని చాట్రాయి మండలానికి చెందిన గ్రామం
- పోలవరం (కనిగిరి)- ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందిన ఒక గ్రామం.