పోలేపల్లి
స్వరూపం
పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు.
[మార్చు]- పోలేపల్లి (ఆమనగల్) - రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ మండలానికి చెందిన గ్రామం
- పోలేపల్లి (జడ్చర్ల) - మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలానికి చెందిన గ్రామం
- పోలేపల్లి (బల్మూర్) - నాగర్కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలానికి చెందిన గ్రామం
- పోలేపల్లి (బిజినపల్లి) - నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి మండలానికి చెందిన గ్రామం
- పోలేపల్లి (బొమ్మరాసుపేట) - మహబూబ్ నగర్ జిల్లాలోని బొమ్మరాసుపేట మండలానికి చెందిన గ్రామం
- పోలేపల్లి (తొర్రూర్) - మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మండలానికి చెందిన గ్రామం
- పోలేపల్లి (పెద్దవూర) - నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలానికి చెందిన గ్రామం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాలు.
[మార్చు]- పోలేపల్లి (దొనకొండ) - ప్రకాశం జిల్లాలోని దొనకొండ మండలానికి చెందిన గ్రామం
- పోలేపల్లి (బుచ్చెయ్యపేట) - విశాఖపట్నం జిల్లాలోని బుచ్చెయ్యపేట మండలానికి చెందిన గ్రామం
- పోలేపల్లె (పులివెందల) - వైఎస్ఆర్ జిల్లా, పులివెందల మండలానికి చెందిన గ్రామం
- పోలేపల్లి (రామగిరి మండలం) - అనంతపురం జిల్లా, రామగిరి మండలానికి చెందిన గ్రామం
- పోలేపల్లె (చెన్నే కొత్తపల్లె) - అనంతపురం జిల్లా, చెన్నే కొత్తపల్లె మండలానికి చెందిన గ్రామం
- పోలపల్లి - పల్నాడు జిల్లా, దుర్గి మండలానికి చెందిన గ్రామం