Jump to content

పోసుపల్లె

అక్షాంశ రేఖాంశాలు: 15°14′32.100″N 78°58′14.628″E / 15.24225000°N 78.97073000°E / 15.24225000; 78.97073000
వికీపీడియా నుండి
పోసుపల్లె
గ్రామం
పటం
పోసుపల్లె is located in ఆంధ్రప్రదేశ్
పోసుపల్లె
పోసుపల్లె
అక్షాంశ రేఖాంశాలు: 15°14′32.100″N 78°58′14.628″E / 15.24225000°N 78.97073000°E / 15.24225000; 78.97073000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంకొమరోలు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523373


పోసుపల్లె , ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

తిమ్మరాజు చెరువు:- ఈ చెరువుకు 150 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు 50 మంది రైతులకు చెందిన 60 వ్యవసాయ బోర్లు, పోసుపల్లె, బొడుసుపల్లె, మూలపల్లె గ్రామాలలోని త్రాగునీటి బోర్లకు ఆధారం. ఈ చెరువులో నీరు ఉన్నప్పుడు వరి, మిరప, సజ్జ, పత్తి మొదలగు పంటలు పండించెదరు. [2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ గురప్పస్వామివారి ఆలయం

[మార్చు]

గ్రామంలో నూతనంగా వెలసిన గురప్పస్వామి నూతన విగ్రహప్రతిష్ఠ ఉత్సవాలను 2017, ఫిబ్రవరి-11వతేదీ శనివారంనాడు, భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. 2017, ఫిబ్రవరి-13వతేదీ సోమవారం ఉదయం ప్రాతఃకాలపూజలు నిర్వహించారు. వేదపండితులు విగ్రహ, ధ్వజ, శిఖర ప్రతిష్ఠలను నిర్వహించారు. మనోజ్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు ఈ మూడు రోజులూ అన్నప్రసాద వితరణ చేసారు. ఈ సందర్భంగా రాత్రిపూట పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసీనారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]