పోస్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోస్టర్
Poster.jpg
దర్శకత్వంటి.మహిపాల్ రెడ్డి
నిర్మాతటి.మహిపాల్ రెడ్డి ,టి.శేఖర్ రెడ్డి, ఎ.గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి
తారాగణంవిజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే, శివాజీ రాజా
ఛాయాగ్రహణంరాహుల్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంశాండీ అద్దంకి
నిర్మాణ
సంస్థ
శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్
పంపిణీదారుయూ ఎఫ్ ఓ (UFO)[2][3]
విడుదల తేదీ
19 నవంబర్ 2021 [1]
దేశం భారతదేశం
భాషతెలుగు

పోస్టర్ 2021లో విడుదలకానున్న తెలుగు సినిమా. శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్‌పై టి.మహిపాల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఎ.గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు టి.మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించాడు. విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించారు.[4]

నటీనటులు[మార్చు]

 • విజయ్ ధరన్,
 • రాశి సింగ్
 • అక్షత సోనావానే
 • శివాజీ రాజా
 • మధుమణి
 • కాశి విశ్వనాధ్
 • రామరాజు
 • అరుణ్ బాబు
 • స్వప్నిక
 • జగదీశ్వరి
 • కీర్తికా
 • శంకర్ గణేష్
 • మల్లికార్జున్
 • అజయ్

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్
 • నిర్మాత: టి.మహిపాల్ రెడ్డి, టి.శేఖర్ రెడ్డి, ఎ.గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.మహిపాల్ రెడ్డి
 • మాటలు: నివాస్
 • సంగీతం: శాండీ అద్దంకి
 • సినిమాటోగ్రఫీ:రాహుల్
 • ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్

మూలాలు[మార్చు]

 1. Eenadu (15 November 2021). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!". Archived from the original on 18 నవంబర్ 2021. Retrieved 18 November 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 2. Andrajyothy (13 October 2021). "యూ‌ఎఫ్‌ఓ ద్వారా త్వరలో 'పోస్టర్' చిత్రం విడుదల". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
 3. Palli Batani (2 September 2021). "సెప్టెంబర్ లో గ్రాండ్ గా "పోస్టర్" సినిమాను రిలీజ్ చేయనున్న యూ ఎఫ్ ఓ సంస్థ.! (UFO)". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
 4. Andrajyothy (13 January 2021). "ఫిబ్రవరిలో విడుదలవుతున్న 'పోస్టర్‌'". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పోస్టర్&oldid=3403591" నుండి వెలికితీశారు