పోస్ట్‌క్రాసింగ్
Type of site | ప్రాజెక్టు వెబ్సైట్ |
|---|---|
| Available in | ఇంగ్లీష్ |
| Owner | పోస్ట్‌క్రాసింగ్ |
| Created by | పాలో మగైలీస్ |
| Registration | అవును |
పోస్ట్‌క్రాసింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్యులు ఉత్తరప్రత్యుత్తరాల కోసం నిర్వహించబడుతున్న అంతర్జాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ట్యాగ్ లైన్ "పోస్ట్‌కార్డ్ పంపండి, ప్రపంచంలో ఎక్కడో ఒక యాదృచ్ఛిక వ్యక్తి నుండి పోస్ట్‌కార్డ్ ను తిరిగి పొందండి!" [2]
పోస్ట్‌క్రాసింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రత్యేక స్టాంపులు
[మార్చు]2011లో పోస్ట్‌ఎన్‌ఎల్ మొదటి పోస్ట్‌క్రాసింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రత్యేక స్టాంపులను విడుదల చేసింది. [3]అప్పటి నుండి డజనుకు పైగా దేశాల ఈ పోస్టల్ సేవలను అనుసరించాయి.[4] కొన్ని బహుళ పోస్ట్‌క్రాసింగ్ కార్యకలాపాలకు సంబంధించిన స్టాంపులను విడుదల చేశాయి. [5] [6] [7]మెజారిటీ స్టాంపులు పోస్ట్‌క్రాసింగ్ సంఘంతో భాగస్వామ్యంతో ప్రారంభించబడ్డాయి. కానీ కొన్ని "అనధికారిక" స్టాంపులు పోస్ట్‌క్రాసింగ్ సంస్థ ఆమోదం లేకుండా పోస్ట్‌క్రాసింగ్ ట్రేడ్‌మార్క్‌ను ప్రదర్శించాయి.
పోస్ట్‌క్రాసింగ్ సంఘం అధికారికంగా మద్దతు ఇచ్చిన స్టాంపులు పోస్ట్‌క్రాసింగ్ బ్లాగులో పోస్ట్ చేయబడతాయి: [8]
- పోస్ట్‌ఎన్‌ఎల్, 2011 అక్టోబరు
- పోస్టి (ఫిన్లాండ్), సెప్టెంబరు 2013
- బెల్పోష్ట (బెలారస్), జనవరి 2014
- గ్వెర్న్సీ పోస్ట్, మే 2014
- రష్యా పోస్ట్, జనవరి 2015
- స్లోవేనియా పోస్ట్, మే 2015
- చెక్ పోస్ట్, సెప్టెంబరు 2015
- ఉక్ర్పోష్ట (ఉక్రెయిన్), అక్టోబరు 2015
- పోస్ట్‌ఎన్‌ఎల్, మార్చి 2016
- ఆస్ట్రియా పోస్ట్, మే 2016
- పోలిష్ పోస్ట్, జూలై 2016
- గ్వెర్న్సీ పోస్ట్, జూలై 2016
- బెల్పోచ్టా, జనవరి 2017
- రోమ్‌ఫిలాటెలియా (రొమేనియా), ఫిబ్రవరి 2017
- ఇండోనేషియా పోస్ట్, జూలై 2017
- స్విస్ పోస్ట్, సెప్టెంబరు 2017
- యాన్ పోస్ట్ (ఐర్లాండ్), అక్టోబరు 2017
- మాగ్యార్ పోస్టా (హంగేరి), ఫిబ్రవరి 2018
- మోల్డోవా పోస్ట్, జూన్ 2018
- ఆలాండ్ పోస్ట్, 7 జూన్ 2019
- బ్రెజిల్ పోస్ట్, జూలై 2020
- గ్వెర్న్సీ పోస్ట్, జూన్ 2021
- బెల్పోచ్టా, జూన్ 2021
- ఆస్ట్రియా పోస్ట్, జూలై 2021
- లక్సెంబర్గ్ పోస్ట్, సెప్టెంబరు 2022
- డ్యూయిష్ పోస్ట్, అక్టోబరు 2022
- ఎన్జెడ్ పోస్ట్, ఆగస్టు 2024
- పోలిష్ పోస్ట్, అక్టోబరు 2024
- బిపోస్ట్, జూన్ 2025
- పోస్ట్‌ఎన్‌ఎల్, జూలై 2025
మూలాలు
[మార్చు]- ↑ "Postcrossing. History". Postcrossing.com. 2005-07-14. Retrieved 2018-12-11.
- ↑ "Postcrossing - The Postcard Crossing Project". BBC H2G2. 2006-05-08. Retrieved 2009-01-01.
- ↑ "World postcard day: Events". Retrieved 6 March 2023.
- ↑ "World postcard day: Events". Retrieved 6 March 2023.
- ↑ "Postcrossing Blog: Posts tagged "postcrossing-stamp"". Postcrossing. Retrieved 16 August 2020.
- ↑ Mark Joseph Jochim (October 25, 2018). "Postcrossing on Stamps: A Catalogue". Philatelic Pursuits. Retrieved 16 August 2020.
- ↑ Mark Joseph Jochim (October 25, 2018). "National Stamp Collecting Month: Postcards & Postcrossing". A Stamp A Day. Retrieved 16 August 2020.
- ↑ "Postcrossing Blog: Posts tagged "postcrossing-stamp"". Postcrossing. Retrieved 16 August 2020.