పౌరహక్కుల సంఘం, తెలంగాణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పౌరహక్కుల సంఘం భారతదేశ వ్యాప్తంగా ఆ నాటి అత్యవసర కాలం నుండి అనేక ఉద్యమాలకు ఒక పెద్ద దిక్కుగా ఉన్న సంఘం. ఇది కాళోజీ, శ్రీ శ్రీ, రమణారెడ్డి లాంటి ఎంతో మంది ఈ సంఘంలో పనిచేసారు. కేవలం ప్రజల హక్కులు అడిగినందుకు గోపి రాజన్నకు, జాపాలక్ష్మారెడ్డిని, డాక్టర్‌ రామనాథంనే, నర్రా ప్రభాకర్‌ రెడ్డి, పురుషోత్తంను, ఆజాం అలీలను పొట్టనపెట్టుకుంది. ప్రపంచంలో బహుశా కేవలం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అడిగినందుకు ఆరుగురిని కోల్పోయిన సంస్థ పౌరహక్కుల సంఘం ఒక్కటే. హక్కులడిగిన వారిని హతమార్చి హక్కుల ఊసు ఎత్తకుండా చేద్దామనుకున్నది రాజ్యం. కాని ఇప్పటికీ పౌరహక్కుల సంఘం రాష్ట్రంలో పటిష్ఠంగా పనిచేస్తున్నది.

మూలాలు[మార్చు]