ప్యాంటలూన్ రిటెయిల్ ఇండియా లిమిటెడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోల్ కతా లో ప్యాంటలూన్ షో రూమ్‌

ముంబయి కేంద్రంగా నిర్వహింపబడుతున్న ఒకానొక బహుళ వ్యాపార రిటెయిల్ సంస్థ.

 • ప్యాంటలూన్స్ (ఫ్యాషన్ ఔట్ లెట్ ల హారం)
 • బిగ్ బజార్ (భారతీయ హైపర్ మార్కెట్ ల హారం)
 • ఫుడ్ బజార్ (సూపర్ మార్కెట్ ల హారం)
 • సెంట్రల్ (ఫ్యాషన్ ఔట్ లెట్ ల హారం)
 • బ్రాండ్ ఫ్యాక్టరీ (బ్రాండెడ్ వస్త్రాలను తగ్గింపు ధరలను అమ్మే ఔట్ లెట్)

మైలు రాళ్ళు

[మార్చు]
 • 1987 - మ్యాన్జ్ వేర్ (Manz Wear) ప్రై. లి. గా సంస్థ ప్రారంభం. భారత దేశంలోనే మొట్ట మొదటి ఫార్మల్ ట్రౌజర్ బ్రాండు ప్యాంటలూన్ ట్రౌజర్ ప్రారంభం.
 • 1991 - బేర్ (BARE) అనబడు భారతీయ జీన్స్ బ్రాండు ప్రారంభం.
 • 1992 - మే మాసంలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO).
 • 1994 - ద ప్యాంటలూన్ షాప్పి - అనబడు పురుషుల వస్త్రాల స్టోరు ఫ్రాంచైజీ రూపంలో దేశవ్యాప్తంగా ప్రారంభం. బ్రాండెడ్ వస్త్రాల వ్యాపారం ప్రారంభం.
 • 1995 - జాన్ మిల్లర్ (John Miller) – ఫార్మల్ వేర్ ప్రారంభం.
 • 1997 - అధునాతన రిటెయిల్ వ్యాపారంలోకి ప్రవేశం. కలకత్తా లో 8000 చదరపు అడుగుల స్టోర్ ప్రారంభం.
 • 2002 - సూపర్ మార్కెట్ చెయిన్ ఫుడ్ బజార్ ప్రారంభం.
 • 2005 - రిటెయిల్ సరిహద్దులను దాటి గెలాక్సీ ఎంటర్ టెయిన్ మెంట్, ఇండస్ లీగ్ క్లోతింగ్, ప్లానెట్ రిటెయిల్ లు సొంతం.
 • 2006 - ఫ్యూచర్ క్యాపిటల్ హోల్డింగ్స్ ప్రారంభం. గృహావసరాలను తీర్చే హోం టౌన్ (Home Town), విద్యుత్ పరికరాలను విక్రయించే ఈజోన్ (Ezone), ఫర్నీచర్ హారం ఫర్నీచర్ బజార్ (Furniture Bazaar) ప్రారంభం.

ఇటాలియన్ ఇన్ష్యురెన్స్ సంస్థ జెనరాలి, అమెరికా స్టేషనరీ సంస్థ స్టేపుల్స్ తో జాయింట్ వెంచర్ ఒప్పందం

 • 2007 - 1 బిలియన్ డాలర్ల టర్నోవర్ ను దాటినది.

ఇంటర్నేషనల్ రిటెయిలర్ ఆఫ్ ద ఇయర్ గా అమెరికా కు చెందిన నేషనల్ రిటెయిల్ ఫెడరేషన్, ఎమర్జింగ్ రిటెయిలర్ ఆఫ్ ద ఇయర్ గా బార్సిలోనా లో వరల్డ్ రిటెయిల్ కాంగ్రెస్ గుర్తింపు.

ఫ్యూచర్ బజార్.కాం భారతదేశం యొక్క షాపింగ్ పోర్టల్ గా జనాదరణ

విక్రయించబడు బ్రాండ్లు

[మార్చు]
 • బ్రాండ్ ఫ్యాక్టరీ
 • సీలియో
 • హోం టౌన్
 • లీ కూపర్
 • ఆల్
 • ఎథ్నిసిటీ
 • బ్లూ స్కై
 • నవరస్

మూలాలు

[మార్చు]