ప్రణమి బోరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రణమి బోరా
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013 - ప్రస్తుతం

ప్రణమి బోరా, అస్సామీ సినిమా నటి.[1][2][3]

జననం[మార్చు]

ప్రణవి అస్సాంలో జన్మించింది.

సినిమారంగం[మార్చు]

లిజిన్ బాస్ దర్శకత్వంలో 2010లో వచ్చిన కండిషన్స్ అప్లై అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది.

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా దర్శకుడు ఇతర వివరాలు
2010 కండిషన్స్ అప్లై లిజిన్ బోస్ షార్ట్ ఫిల్మ్
2013 షైన్యోర్ కంకన్ రాజ్ఖోవా ప్రాగ్ సినీ అవార్డ్స్ 2014 లో ఉత్తమ సహాయ పాత్రను గెలుచుకుంది
2014 అదోమ్య బాబీ శర్మ బారుహ్
జీయా జురిర్ జుబాక్స్ సంజీబ్ సభాపండిట్
2015 అనురాధ రాకేష్ శర్మ
2016 దూరదర్శన్ ఏటి జంత్ర రాజేష్ భుయాన్
మార్క్‌షీట్ [4] రతన్ సిల్ శర్మ
2017 షకీరా అహిబో బోకుల్తోలోర్ బిహులోయి హిమాన్షు ప్రసాద్ నాన్న
అంటరీన్ మంజుల్ బారుహ్
చాక్నోయియా నబ కుమార్ నాథ్
సోనార్ బరన్ పాఖీ బాబీ శర్మ బారుహ్ ప్రధాన పాత్రలో అరంగేట్రం
మజ్ రాతి కేతేకి సాంత్వానా బోర్డోలోయ్

అవార్డులు, నామినేషన్లు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం
2014 ప్రాగ్ సినీ అవార్డులు ఉత్తమ సహాయ నటి షైన్యోర్ Won
2017 ప్రాగ్ సినీ అవార్డులు ఉత్తమ సహాయ నటి దూరదర్శన్ ఏటి జంత్ర, మజ్ రాతి కేతేకి Won

మూలాలు[మార్చు]

  1. "Pranami Bora From Assam Wins Mrs South Asia Earth". Nagaland Post. Retrieved 2022-02-09.[permanent dead link]
  2. "Pranami Bora From Assam Wins Mrs South Asia Earth 2017 - Eclectic Northeast". Eclecticnortheast.in. Archived from the original on 2017-07-16. Retrieved 2022-02-09.
  3. "Assam's beauty Pranami Bora wins Mrs South Asia Earth 2017". Thenortheasttoday.com. 28 September 2014. Archived from the original on 2017-05-27. Retrieved 2022-02-09.
  4. "Pranami Bora Archives". magicalassam.com. Retrieved 2022-02-09.

బయటి లింకులు[మార్చు]