ప్రణవం (2021 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రణవం
దర్శకత్వంకుమార్‌ జి.
రచనసచిన్ కుందాల్కర్
నిర్మాతతనూజ.ఎస్‌
నటవర్గంశ్రీమంగం
శశాంక్
అవంతిక హరి నల్వా
గాయత్రీ అయ్యర్‌
ఛాయాగ్రహణంమార్గల్‌ డేవిడ్
కూర్పుసంతోష్‌
సంగీతంప‌ద్మ‌నావ్ భ‌ర‌ద్వాజ్‌
నిర్మాణ
సంస్థ
చ‌రిత అండ్ గౌత‌మ్ ప్రొడక్ష‌న్స్
విడుదల తేదీలు
5 ఫిబ్రవరి 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

ప్ర‌ణ‌వం 2021లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. చ‌రిత అండ్ గౌత‌మ్ ప్రొడక్ష‌న్స్ బ్యానర్ పై తనూజ.ఎస్‌ నిర్మించిన ఈ సినిమాకు కుమార్‌ జి. దర్శకత్వం వహించాడు[1]. శ్రీమంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రీ అయ్యర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 5 ఫిబ్రవరి 2021న విడుదలైంది.[2][3]

కథ[మార్చు]

కార్తిక్ (శ్రీ మంగం) , జాను ( అవంతిక‌) మొదటి చూపులోనే ఒక‌రినొక‌రు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి ఎంట‌ర్ అవుతుంది. ఇంత‌లో జాను మిస్స‌వుతుంది. జాను మిస్సింగ్ కేసు భ‌ర్త కార్తిక్ పైకి వ‌స్తుంది. అస‌లు వీరి మ‌ధ్య‌లోకి వ‌చ్చిన ఆ అమ్మాయి ఎవ‌రు? ఆమెకు కార్తిక్ కి సంబంధం ఏంటి? జాను ఎలా మిస్స‌యింది? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు[మార్చు]

 • శ్రీ మంగం
 • శశాంక్
 • అవంతిక హరి నల్వా
 • గాయత్రీ అయ్యర్‌
 • జెమినీ సురేష్
 • సత్య సమీరా
 • నవీన
 • జబర్దస్త్ దొరబాబు
 • జబర్దస్త్‌ బాబి

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: చ‌రిత అండ్ గౌత‌మ్ ప్రొడక్ష‌న్స్
 • నిర్మాత: తనూజ.ఎస్‌
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కుమార్ జి
 • సంగీతం: ప‌ద్మ‌నావ్ భ‌ర‌ద్వాజ్‌
 • పాటలు: కరుణ కుమార్, సిహెచ్‌ విజయ్‌కుమార్‌, రామాంజనేయులు
 • సినిమాటోగ్రఫీ: మార్గల్‌ డేవిడ్
 • ఎడిటర్‌: సంతోష్‌
 • ఫైట్స్‌: దేవరాజ్‌
 • సహా నిర్మాతలు: వైశాలి, అనుదీప్‌
 • కొరియోగ్రాఫర్‌:అజయ్
 • కో-డైరక్టర్‌: శ్రావణ్ నల్లూరి

మూలాలు[మార్చు]

 1. Sakshi (12 January 2021). "ప్రేమ ప్రణవం". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
 2. Andhrajyothy (25 January 2021). "ఫిబ్ర‌వ‌రి 5న `ప్ర‌ణవం`". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
 3. The Times of India (5 February 2021). "Pranavam Movie". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
 4. Santhosam (5 February 2021). "ప్రణవం రివ్యూ". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.

బయటి లింకులు[మార్చు]