ప్రతీక్షా కాశీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2013లో బెంగుళూరులోని ఒడుకతుర్ ముత్ హాలులో నృత్య ప్రదర్శన చేస్తున్నప్రతీక్షా కాశీ.
2013లో బెంగుళూరులో నృత్య ప్రదర్శనలో నాట్యం చేస్తున్న ప్రతీక్షా.

ప్రతీక్షా కాశీ, ప్రముఖ భారతీయ కూచిపూడి నాట్య కళాకారిణి. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈమె డాక్టర్ గుబ్బి వీరన్న కుటుంబంలో జన్మించింది ఆమె.[1] ఆమె తన ఐదవ ఏట నుంచే కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. ఆమె తల్లి ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి  గురు వ్యజయకాంతి కాశీ వద్దే నాట్యం నేర్చుకుంది.[2][3] ప్రతీక్షా తల్లి వ్యజయకాంతి నృత్య కళాకారిణి మాత్రమే కాక, కొరియోగ్రాఫర్, శాంభవి నృత్య పాఠశాల డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.[4] వ్యజయకాంతి ప్రస్తుతం కర్ణాటక సంగీత నృత్య అకాడమీ చైర్ పర్సన గా కూడ చేస్తోంది.[5][6]

మూలాలు[మార్చు]

  1. "Gubbi Veeranna". www.ourkarnataka.com. Archived from the original on 2012-02-08. Retrieved 2012-03-27.
  2. "dancing to eternal bliss". Vyjayanthi Kashi. Retrieved 2013-03-25.
  3. "VYJAYANTHI KASHI (Kuchipudi)". Associationsargam.com. Retrieved 2013-03-25.
  4. "Shambhavi School of Dance". Schoolofkuchipudi.com. Retrieved 2013-03-25.
  5. ": : : Karnataka Sangeetha Nrutya Academy : : :". Karnatakasangeetanrityaacademy.org. Archived from the original on 2013-09-28. Retrieved 2013-03-25.
  6. "Chairperson". Vyjayanthikashi.com. 2012-06-24. Archived from the original on 2013-09-27. Retrieved 2013-03-25.