Coordinates: Coordinates: Missing longitude

స్టాక్‌హోమ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
{{Infobox Settlement |
{{భారత స్థల సమాచారపెట్టె |
|native_name=స్టాక్‌హోమ్
|native_name=స్టాక్‌హోమ్
|type=capital
|type=capital

07:40, 15 జూన్ 2014 నాటి కూర్పు

{{{official_name}}}
స్టాక్‌హోమ్
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Missing longitude
Invalid arguments have been passed to the {{#coordinates:}} function
నిర్మించిన సం.
జనాభా (2012)
 - మొత్తం 881,235 population_metro = 2,127,006
వెబ్‌సైటు: www.stockholm.se

స్టాక్‌హోమ్ స్వీడన్ దేశపు రాజధాని నగరం మరియు అతిపెద్ద నగరం. స్వీడన్ లోని జనాభాలో అత్యధికంగా 22 శాతం ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. స్వీడన్ కు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లుతోంది. అద్భుతమైన భవన సముదాయాలతో, విస్తారమైన జల నిల్వలతో, అనేక ఉద్యానవనాలతో విలసిల్లే అందమైన నగరంగా పేరు గాంచింది. ఇది అనేక దీవుల సముదాయం.

1252 నుంచే ఇది ఒక పట్టణంగా విలసిల్లింది. ఇందులో చాలా భాగం వరకు బిర్జర్ జార్ల్ నిర్మించినట్లు తెలుస్తోంది.ఆ తరువాత జర్మన్ నగరమైన లుబెక్ తో ఏర్పాటు చేసుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల వేగంగా అభివృద్ధి చెందింది.ఈ ఒప్పందం ప్రకారం జర్మన్ వర్తకులు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.1436 లో ఈ నగరం అధికారికంగా స్వీడన్ రాజధానిగా ప్రకటించబడింది.

మూలాలు