2,16,463
edits
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పని పాట లేకుండా తిరుగు తున్నాడని అర్థం:లా ఉదా: వాడు జుయిగా తిరుగు తున్నాడు.
దొంగ బుద్ది గల వాడు ఉదా: వాడొట్టి జేబులు కొట్టే రకం.
===జెండా మోయటం===
కార్యభారాన్ని భరించటం ,ఆయా పక్షాల బాధ్యతలన్నింటినీ భుజాన వేసుకుని పనిచెయ్యటం
===జేబులు కొట్టడం===
దోచుకోవటం
===జేబు చప్పరించటం===
నష్టపరచటం
===జోరు మీదున్నాడు===
మంచి ఊపుమీదున్నాడని అర్థం: ఉదా: ఏరా మంచి జోరు మీదున్నావు, ఏంది సంగతి?
|
edits