కలుగోడు అశ్వత్థరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35: పంక్తి 35:
| weight =
| weight =
}}
}}
బడగనాడు శాఖకు చెందిన మధ్వ బ్రాహ్మణ కుటుంబములో వెంకోబరావు, లక్ష్మమ్మ దంపతులకు '''కలుగోడు అశ్వత్థరావు''' [[1901]] వ సంవత్సరం [[జూలై 25]] వ తేదీన జన్మించాడు. కేవలం నాలుగవ తరగతి వరకే చదివిన ఇతడు సహజంగా అబ్బిన విద్యతోపాటు స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.

11:00, 8 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

కలుగోడు అశ్వత్థరావు
జననంకలుగోడు అశ్వత్థరావు
(1901-07-25)1901 జూలై 25
India కలుగోడు గ్రామం, గుమ్మగట్ట మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం1972 జూలై 19
వృత్తికరణము
ప్రసిద్ధిప్రముఖ తెలుగు,కన్నడ కవి
మతంహిందూ
తండ్రికలుగోడు వెంకోబరావు
తల్లిలక్ష్మమ్మ

బడగనాడు శాఖకు చెందిన మధ్వ బ్రాహ్మణ కుటుంబములో వెంకోబరావు, లక్ష్మమ్మ దంపతులకు కలుగోడు అశ్వత్థరావు 1901 వ సంవత్సరం జూలై 25 వ తేదీన జన్మించాడు. కేవలం నాలుగవ తరగతి వరకే చదివిన ఇతడు సహజంగా అబ్బిన విద్యతోపాటు స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.