"టైరనోసారస్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,857 bytes added ,  6 సంవత్సరాల క్రితం
'''టైరనోసారస్ ''' అంతరించిపోయిన ఒక [[రాక్షసబల్లి]] జాతి.
==విశేషాలు==
*ఇది మాంసాహార కుటుంబానికి చెందినదే అయినా శాకాహారి అని తేలింది. పరిణామ క్రమంలో భాగంగానో, పరిసరాల ప్రభావం వల్లనో ఇది శాకాహార జీవిగా రూపాంతరం చెందిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. పాండాల్లోనూ ఇలా పరిణామక్రమంలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆకులు మాత్రమే తినే పాండాలు మాంసాహారులైన పోలార్ బియర్, గ్రిజ్లీ బియర్‌ల నుంచే రూపాంతరం చెందాయి.
*ఈ రాక్షసబల్లి కొన్ని లక్షణాల్లో 15 కోట్ల ఏళ్ల క్రితం బతికిన శాకాహారి [[బ్రకియోసారస్‌]]ని కూడా పోలి ఉంది. అంటే దీనిలానే ఆకులూ అలములూ తినేది.
*[[చిలీ]], [[అర్జెంటినా]]కు చెందిన కొందరు శాస్త్రవేత్తలు చేసిన తవ్వకాల్లో దీని శిలాజాలు దొరికాయి. వాటిని బట్టి దాని రూపాన్ని తయారు చేశారు. ఆపై అప్పట్లో అది ఏం తిందో, ఎలా బతికిందో కూడా తెలుసుకున్నారు. పరిశీలనలో ఇది ఇప్పటి వరకు తెలిసిన రాకాసిబల్లుల్లో కొత్తదని తేలింది. సుమారు కోటీ యాభైలక్షల ఏళ్ల క్రితం భూమిపై తిరుగాడిందని బయటపడింది.
*ఈ కొత్త రాక్షసబల్లి శిలాజాలు దక్షిణ అమెరికాలోని చిలీలో దొరకడం వల్ల దీనికి '''చిలీసారస్ డిగో సూరెజి ''' అని పేరు పెట్టారు.
*చిన్ని తల, పొడవైన మెడ, ఆకులా ఉండే పళ్లు, దృఢమైన కాళ్లతో ఉండే ఇది పది అడుగుల పొడవుతో భయంగొలిపేలా ఉండేది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1535348" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ