"గ.సా.భా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
రెండు పూర్ణ సంఖ్యలు క, చ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు క, చ ల ని రెండింటిని నిశ్శేషంగా భాగించగలిగే కారణాంకాలలో గరిష్ఠ సంఖ్య ఏదో అదే ఈ రెండింటి గసాభా.
ఉదాహరణకి, గసాభా (20, 16) = 4. ఇక్కడ 20 కీ 16 కీ 4 కంటె పెద్దవయిన కారణాంకాలు ఉన్నాయి కాని, రెండింటికి ఉమ్మడిగా ఉన్న కారణాంకాలలో 4 అతి పెద్దది.
<poem>
 
Divisor = విభాజకం = భిన్నంలో హారం = పంచవలసిన భాగాలు
Dividend = విభాజ్యం = భిన్నంలో లవం = పంచవలసిన మొత్తం
Remainder = శేషం = భాగారం చెయ్యగా మిగిలినది = పంచగా మిగిలినది
Quotient = లబ్దం = ఒకొక్కరికి వచ్చిన భాగం
</poem>
 
విభాజ్యం = (విభాజకం) * లబ్దం + శేషం
dividend = (divisor) * (quotient) + remainder
7,998

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1722270" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ