"సిట్రస్ రెటిక్యులెట" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
}}
 
ఇది రూటేసీ కుటుంబంకి చెందిన ఒక చిన్న [[వ్రుక్షము]]. దీనిని మాండరిన్ అని కూడా పిలుస్తారు.ఇవి సాధారణ నారింజ పండ్లు కంటే కొంచెం చిన్నగా గోళాకారంలో ఉంటాయి.ఈ చెట్ల యొక్క పండ్లు రుచి తక్కువ అనగా పులుపుగా లేదా బాగా తియ్యగా ఉంటాయి. ఈ చెట్ల యొక్క పండ్లు పండినప్పుడు వాటికి ఉన్న చెర్మం లేదా తోలు పలుచగా మారి ఉంటుంది. దీని వల్ల అవి చీలిచి లోపలి బాగాన్ని విడతీయడానికి చాలా సులువుగా ఉంటుంది.ఈ చెట్లు, పండ్లు కంటే కొంచెం ఎక్కువ కరువునైన తట్టుకోగలవు. వీటిని ఉష్ణమండల మరియి ఉపఉష్ణమండల ప్రాంతాలలో పెంచవచ్చు.
ఉపయోగాలు:
:::ఈ మాండరీన్ పండ్లు సాధారణంగా తొక్క తీసి తింటారు ఈ పండ్లు సలాడ్స్, డిస్సెర్టర్లు మరియు ప్రధాన వంటలలో ఉపయోగిస్తారు.ప్రతీ పండులోని అండంలొ విత్తనాల సంఖ్య మారుతూ ఉంటుంది.
47

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1806256" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ