48,966
edits
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
(→జన్నకిడిచినట్టు: +ఆపటెద్దు లింకు) |
||
అందరికి తెలిసిన విషయమే: ఉదా: వాడు చెప్పింది జగమెరిగిన సత్యమే.
===జన్నకిడిచినట్టు===
[[యజ్ఞం]] అంటే జన్నం. యజ్ఞంలో బలి ఇచ్చే [[పశువు]]లను బాగా మేపుతూ ఉండేవారు. వాటికి తినటం తప్ప వేరే పని ఏమీ ఉండదు. అలా ఏ పనీ చేయకుండా తిని తిరిగే వారిని [[ఆపటెద్దు|అచ్చోసిన ఆంబోతు]] అంటారు
===జల్లెడతో నీళ్లు తెచ్చినట్లు===
అసాధ్యమైన పని,అసంభవమైన కార్యం.
|