సగంచెరువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎=
పంక్తి 6: పంక్తి 6:
== వ్యవసాయం ==
== వ్యవసాయం ==
ఈ గ్రామంలో ముఖ్యంగా వరిపంటను పండిస్తారు.
ఈ గ్రామంలో ముఖ్యంగా వరిపంటను పండిస్తారు.
= ==

16:33, 6 జనవరి 2017 నాటి కూర్పు

సగంచెరువు గ్రామం పశ్చిమగోదావరి జిల్లా  పాలకొల్లు నియోజకవర్గం లోనిది. పాలకొల్లు నుండి నరసాపురం వెళ్ళే రహదారిని ఆనుకుని, పాలకొల్లుకు, నరసాపురమునకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఉత్సవాలు

ఈ గ్రామంలో ప్రతీ సవత్సరం ఉగాదికి ఐదు రోజుల ముందు శ్రీ దేశాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఉగాది పండుగను కూడా అందరు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు

వ్యవసాయం

ఈ గ్రామంలో ముఖ్యంగా వరిపంటను పండిస్తారు.