అభిమన్యుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+ఇతరవాడుకలు
అచ్చుతప్పుల సవరణ +లింకులు
పంక్తి 1: పంక్తి 1:
{{ఇతరవాడుకలు|అర్జునుని కుమారుడు}}
{{ఇతరవాడుకలు|అర్జునుని కుమారుడు}}
'''అభిమన్యుడు''' పాండురాజు కుమారుడు పాడవమద్యముడు అయిన [[అర్జునుడు|అర్జునిని]]కి బలరామకృస్ణుల సహోదరి సుభద్రల ప్రియ పుత్రుడు.పాడవుల వనవాసకాలములో
'''అభిమన్యుడు''' పాండురాజు కుమారుడు [[పాండవులు|పాండవ]] మధ్యముడు అయిన [[అర్జునుడు|అర్జునిని]]కి బలరామకృష్ణుల సహోదరి అయిన [[సుభద్ర]]ల ప్రియ పుత్రుడు. పాండవుల వనవాసకాలములో తల్లి సుభద్రతో అమ్మమ్మగారింట ఎక్కువ కాలము పెరిగాడు. యుద్ధవిద్యా ప్రావీణ్యతలో తండ్రిని మించిన తనయుడు. విరాట పర్వములో అభిమన్యుని ప్రస్తావన పునఃప్రారంభమౌతుంది. అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునుని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె, [[ఉత్తర]]ను కలుసుకొని ఆమెను వివాహము చేసుకోవాలని ఆశపడతాడు.

తల్లి సుభద్రతో అమ్మమ్మగారింట ఎక్కువ కాలము పెరిగాడు.యుద్ధవిద్యా ప్రావీణ్యతలో తండ్రిని మించిన తనయుడు.విరాట పర్వములో అభిమన్యుని ప్రష్తావన
అభిమన్యుడు పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. వివాహానంతరము అభిమన్యుడు అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో [[భీష్ముడు|భీష్ముని]]చే రచించబడిన [[పద్మవ్యూహము]]లో ప్రవేశించి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి అన్యాయంగా చుట్టుముట్టిన దుర్యోదన, దుశ్శాసన, కర్ణాదులచే సంహరింపబడి వీరమరణము పొందటంతో అభిమన్యుని కథ భారతములో దాదాపు ముగుస్తుంది. అభిమన్యుని మరణము అర్జునిని తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది. సుభద్ర పుత్రశోకంతో అభిమన్యుని మరణాన్ని నివారించలేదని కృష్ణుని నిలదీస్తుంది. అభిమన్యుని మరణ సమయంలో అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉండటము వలన ఆమె సహగమనము నివారించబడినది. యుద్ధానంతరము ఉపపాండవులను అశ్వద్ధామ సంహరించడము వలన అభిమన్యుని పుత్రుని వలననే పాండవ వంశము వృద్ధి చెందినది. దుర్యోధనుని సోదరి భర్త, సైంధవుడు అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించిన తరవాత అర్జునిని మినహా మిగిలిన పాండవులను అడ్డగించాడని ఆ కారణంగానే అభిమన్యుడు యుద్ధములో మరణించాడని క్రోధుడైన అర్జునుడు ప్రతిన చేసి సైంధవుని సంహరించి తన పుత్రశోకాన్ని ఒకింత తగ్గించుకుంటాడు. అందువలన సైంధవిని మరణానికి అభిమన్యుడు కారణమౌతాడు. అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహములో ఎలాప్రవేశించాలని వివరించినపుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు వినడం గ్రహించిన కృష్ణుడు అర్జునుని నివారించి పద్మవ్యూహం నుండి బయటికి రావడం చెప్పకుండా చేశాడు. ఆకారణంగా పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు పద్మవ్యూహంనుండి బయట పడలేక వీరమరణం చెందినట్లు మహాభారత కథనం వివరిస్తుంది.
పునఃప్రారంభమౌతుంది.అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునిని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె ఉత్తరను కలుసుకొని ఆమెను వివాహము చేసుకోవాలని ఆశపడతాడు.
అభిమన్యుడు దిద్దుబాటు - వికీపీడియాపెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు.వివాహానంతరము అభిమన్యుడు అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో భీష్మునిచే రచించబడిన పద్మవ్యూహములో ప్రవేశించి అసాదారణ దైర్య సాహసాలు ప్రదర్శించి అన్యాయంగా చుట్టుముట్టిన
దుర్యోదన,దుశ్శాసన,కర్ణాదులచే సంహరింపబడి వీరమరణము పొందటంతో అభిమన్యుని కధ భారతములో దాదాపు ముగుస్తుంది.అభిమన్యుని మరణము
అర్జునిని తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది.సుభద్ర పుత్రశోకంతో అభిమన్యుని మరణాన్ని నివారించలేదని కృష్ణుని నిలదీస్తుంది.అభిమన్యుని మరణ సమయంలో
అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉండటము వలన ఆమె సహగమనము నివారించబడినది.ఉపపాండవులను యుద్దానంతరము అశ్వద్ధామ సంహరించడము వలన అభిమన్యిని పుత్రుని వలననే పాండవ వంశము వృద్ధి చేందినది.దుర్యోదన సోదరి భర్త సైంధవుడు అభిమన్యిడు పద్మవ్యూహంలో ప్రవేశించిన తరవాత అర్జునిని మినహా మిగిలిన పాండవులను అడ్డగించాడని ఆ కారణంగానే అభిమన్యుడు యుద్ధములో మరణించాడని కృద్ధుడైన అర్జునుడు ప్రతిన చేసి సైంధవుని సంహరించి
తన పుత్రశోకాన్ని ఒకింత తగ్గించుకుంటాడు.అందువలన సైంధవిని మరణానికి అభిమన్యుడు కారణమౌతాడు.అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహములో ఎలాప్రవేశించాలని వివరించినపుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు వినడం గ్రహించిన కృష్ణుడు అర్జునిని నివారించి పద్మవ్యూహం నుండి రావడం చెప్పకుండా చేశాడు. ఆకారణంగా పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు పద్మవ్యూహంనుండి బయట పడలేక వీరమరణం చెందినట్లు భారత కధనం వివరిస్తుంది.


[[వర్గం:మహాభారతం]]
[[వర్గం:మహాభారతం]]

07:35, 8 నవంబరు 2007 నాటి కూర్పు

అభిమన్యుడు పాండురాజు కుమారుడు పాండవ మధ్యముడు అయిన అర్జునినికి బలరామకృష్ణుల సహోదరి అయిన సుభద్రల ప్రియ పుత్రుడు. పాండవుల వనవాసకాలములో తల్లి సుభద్రతో అమ్మమ్మగారింట ఎక్కువ కాలము పెరిగాడు. యుద్ధవిద్యా ప్రావీణ్యతలో తండ్రిని మించిన తనయుడు. విరాట పర్వములో అభిమన్యుని ప్రస్తావన పునఃప్రారంభమౌతుంది. అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునుని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె, ఉత్తరను కలుసుకొని ఆమెను వివాహము చేసుకోవాలని ఆశపడతాడు.

అభిమన్యుడు పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. వివాహానంతరము అభిమన్యుడు అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో భీష్మునిచే రచించబడిన పద్మవ్యూహములో ప్రవేశించి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి అన్యాయంగా చుట్టుముట్టిన దుర్యోదన, దుశ్శాసన, కర్ణాదులచే సంహరింపబడి వీరమరణము పొందటంతో అభిమన్యుని కథ భారతములో దాదాపు ముగుస్తుంది. అభిమన్యుని మరణము అర్జునిని తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది. సుభద్ర పుత్రశోకంతో అభిమన్యుని మరణాన్ని నివారించలేదని కృష్ణుని నిలదీస్తుంది. అభిమన్యుని మరణ సమయంలో అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉండటము వలన ఆమె సహగమనము నివారించబడినది. యుద్ధానంతరము ఉపపాండవులను అశ్వద్ధామ సంహరించడము వలన అభిమన్యుని పుత్రుని వలననే పాండవ వంశము వృద్ధి చెందినది. దుర్యోధనుని సోదరి భర్త, సైంధవుడు అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించిన తరవాత అర్జునిని మినహా మిగిలిన పాండవులను అడ్డగించాడని ఆ కారణంగానే అభిమన్యుడు యుద్ధములో మరణించాడని క్రోధుడైన అర్జునుడు ప్రతిన చేసి సైంధవుని సంహరించి తన పుత్రశోకాన్ని ఒకింత తగ్గించుకుంటాడు. అందువలన సైంధవిని మరణానికి అభిమన్యుడు కారణమౌతాడు. అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహములో ఎలాప్రవేశించాలని వివరించినపుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు వినడం గ్రహించిన కృష్ణుడు అర్జునుని నివారించి పద్మవ్యూహం నుండి బయటికి రావడం చెప్పకుండా చేశాడు. ఆకారణంగా పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు పద్మవ్యూహంనుండి బయట పడలేక వీరమరణం చెందినట్లు మహాభారత కథనం వివరిస్తుంది.