అన్నా సారా కుగ్లర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 19 ఏప్రిల్ 1856 → 1856 ఏప్రిల్ 19 (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Orphan}}
{{Orphan}}
'''డాక్టర్.అన్నా సారా కుగ్లర్''' (1856 ఏప్రిల్ 19 &ndash; 1930 జూలై 26), ఇవాంజిలికల్ లూథరన్ జనరల్ స్యోనడ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నార్త్ అమెరికాకు చెందిన మొట్టమొదటి వైద్య మిషనరీ. 47 సంవత్సరాల పాటు ఆమె భారతదేశంలో వైద్య సేవలందించారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.livinglutheran.com/seeds/7-influential-lutheran-women.html|title=7 influential Lutheran women|work=Living Lutheran|accessdate=16 September 2013}}</ref> [[ఆంధ్రప్రదేశ్]]<nowiki/>లోని [[గుంటూరు]]<nowiki/>లో ఆసుపత్రి నిర్మించారు అన్నా సారా. తరువాత ఆ  ఆసుపత్రికి ఆమె పేరే పెట్టారు.
'''డాక్టర్.అన్నా సారా కుగ్లర్''' ([[1856]] [[ఏప్రిల్ 19]] &ndash; [[1930]] [[జూలై 26]]), ఇవాంజిలికల్ లూథరన్ జనరల్ స్యోనడ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నార్త్ అమెరికాకు చెందిన మొట్టమొదటి వైద్య మిషనరీ. 47 సంవత్సరాల పాటు ఆమె భారతదేశంలో వైద్య సేవలందించారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.livinglutheran.com/seeds/7-influential-lutheran-women.html|title=7 influential Lutheran women|work=Living Lutheran|accessdate=16 September 2013}}</ref> [[ఆంధ్రప్రదేశ్]]<nowiki/>లోని [[గుంటూరు]]<nowiki/>లో ఆసుపత్రి నిర్మించారు అన్నా సారా. తరువాత ఆ  ఆసుపత్రికి ఆమె పేరే పెట్టారు.


== తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం ==
== తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం ==

05:38, 5 ఆగస్టు 2017 నాటి కూర్పు

డాక్టర్.అన్నా సారా కుగ్లర్ (1856 ఏప్రిల్ 191930 జూలై 26), ఇవాంజిలికల్ లూథరన్ జనరల్ స్యోనడ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నార్త్ అమెరికాకు చెందిన మొట్టమొదటి వైద్య మిషనరీ. 47 సంవత్సరాల పాటు ఆమె భారతదేశంలో వైద్య సేవలందించారు.[1] ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఆసుపత్రి నిర్మించారు అన్నా సారా. తరువాత ఆ  ఆసుపత్రికి ఆమె పేరే పెట్టారు.

తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం

ఏప్రిల్ 19, 1856న చార్లెస్ కుగ్లర్, హారిట్ ఎస్.షేఫ్ లకు పెన్సిల్వనియా లోని  మాంట్గొమెరీ దేశంలో ఉన్న అర్డ్మోర్ లో జన్మించారు అన్నా సారా. బ్రిన్ మావర్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆమె, ఫిలడెల్ఫియాలోని ఫ్రెండ్స్ సెంట్రల్ హైస్కూల్ లో తరువాతి చదువు కొనసాగించారు. 1879లో ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వనియా నుండి డిగ్రీ పట్టా పొందారు అన్నా. నోర్రిస్టన్ స్టేట్ ఆసుపత్రిలో స్తీ విభాగంలో రెండేళ్ళ పాటు ఇన్టెర్న్ గా పనిచేశారు ఆమె.

Notes

  1. "7 influential Lutheran women". Living Lutheran. Retrieved 16 September 2013.