"సినివారం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
వర్గం:తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
(Created page with ''''సినివారం''' తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావం...')
 
చి (వర్గం:తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''సినివారం''' తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం. 2016, నవంబర్ 12న ప్రారంభమైన ఈ సినివారం వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. లఘు చిత్రాల దర్శకులను ప్రోత్సహించడంతో పాటు వారి ప్రజ్ఞాపాటవాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
 
[[వర్గం:తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2256454" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ