కందం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 23: | పంక్తి 23: | ||
నాలుగవ గణం మొదటి అక్షరం |
నాలుగవ గణం మొదటి అక్షరం |
||
====ప్రాస==== |
====ప్రాస==== |
||
ప్రాస |
ప్రాస పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు |
||
===ఉదాహరణ 2:=== |
===ఉదాహరణ 2:=== |
17:11, 3 ఫిబ్రవరి 2005 నాటి కూర్పు
కందం
ఉదాహరణ 1:
గారామున గౌశికమఖ
మా రాముడు గాచి దైత్యు నధికు సుబాహున్
ఘోరాజిద్రుంచి తోలెను
మారీచున్నీచు గపటమంజులరోచున్
లక్షణములు
పాదాలు: 4 1,3 పాదాలలో గణాల సఖ్య = 3 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
ఇహ వాటిలో కేవలం గగ, భ, జ, స, నల గణాలు మాత్రమే ఉండాలి మరియు రెండు నియమాలు పాటించవలెను
ఒకటి: 1,2 పాదాలలో బేసి గణంగా "జ" గణం ఉండరాదు
రెండు: 3, 4 పాదాలలో చివర గగ లేదా స గణాలు మాత్రమే ఉండవలెను
యతి
నాలుగవ గణం మొదటి అక్షరం
ప్రాస
ప్రాస పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
ఉదాహరణ 2:
భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్