చిరుతపులి (అయోమయ నివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sri Harsha Bhogi, పేజీ చిరుతపులి ను చీతా కు తరలించారు: తెలుగులో సాధారణంగా 'లెపర్డ్' ని చిరుతపులి అంటారు. భారతదేశం
ట్యాగు: కొత్త దారిమార్పు
 
అయోమయ నివృత్తి
ట్యాగు: దారిమార్పును తీసేసారు
పంక్తి 1: పంక్తి 1:
పిల్లి కుటుంబం (ఫెలిడే) కి చెందిన రెండు వేరు వేరు ఉపకుటుంబాల యొక్క రెండు ప్రజాతులకి చెందిన జంతువుల్ని తెలుగులో చిరుతపులులు అంటారు.
#దారిమార్పు [[చీతా]]

==చిరుతపులి అనబడే జంతువులు==
*లెపర్డ్ (panthera pardus) - సాధారణంగా తెలుగులో చిరుతపులి అనబడే జంతువు. ఇది చీతాల కంటే పులులు, సింహాలతో ఎక్కువ సంబంధం కలిగి ఉంది. ఇది పులులు, సింహాలతో కలిపి పాంతెరా జాతికి చెందినది.
*[[చీతా]] (Acinonyx jubatus) - అసినోనిక్స్ జాతిలో సర్వైవ్ అయ్యి ఉన్న ఒకే ఒక్క జీవి. భారత దేశంలో చీతాలు పూర్తిగా అంతరించిపోయాయి.

20:09, 26 మార్చి 2018 నాటి కూర్పు

పిల్లి కుటుంబం (ఫెలిడే) కి చెందిన రెండు వేరు వేరు ఉపకుటుంబాల యొక్క రెండు ప్రజాతులకి చెందిన జంతువుల్ని తెలుగులో చిరుతపులులు అంటారు.

చిరుతపులి అనబడే జంతువులు

  • లెపర్డ్ (panthera pardus) - సాధారణంగా తెలుగులో చిరుతపులి అనబడే జంతువు. ఇది చీతాల కంటే పులులు, సింహాలతో ఎక్కువ సంబంధం కలిగి ఉంది. ఇది పులులు, సింహాలతో కలిపి పాంతెరా జాతికి చెందినది.
  • చీతా (Acinonyx jubatus) - అసినోనిక్స్ జాతిలో సర్వైవ్ అయ్యి ఉన్న ఒకే ఒక్క జీవి. భారత దేశంలో చీతాలు పూర్తిగా అంతరించిపోయాయి.