సిర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి robot Modifying: pl:Żyła
చి robot Adding: el:Φλέβα, hu:Véna
పంక్తి 43: పంక్తి 43:
[[da:Vene]]
[[da:Vene]]
[[de:Vene]]
[[de:Vene]]
[[el:Φλέβα]]
[[es:Vena]]
[[es:Vena]]
[[eu:Zain]]
[[eu:Zain]]
పంక్తి 51: పంక్తి 52:
[[he:וריד]]
[[he:וריד]]
[[hr:Vena]]
[[hr:Vena]]
[[hu:Véna]]
[[id:Pembuluh balik]]
[[id:Pembuluh balik]]
[[is:Bláæð]]
[[is:Bláæð]]

23:01, 21 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

సిరలు (Veins) శరీరంనుండి గుండెకు చెడు రక్తాన్ని తీసుకొని పోయే నాళాలు. ప్రస్తుత వైద్యవిధానంలో మనం చేస్తున్న రకరకాలైన పరీక్షలకు అవసరమైన రక్తం సిరలనుండే తీస్తారు. వివిధరకాలైన ద్రవాల్ని, మందుల్ని, అత్యవసర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇదేవిధంగా మనశరీరంలోనికి పంపుతారు. ఈ సిరలు చర్మంక్రిందుగా బయటికి పొంగి స్పష్టంగా కనిపించడమే దీనికి కారణము. దీనికి ముఖ్యంగా చేతులకు సంబంధించిన సిరల్ని వాడతారు.

సిరా వ్యవస్థ

సిరావ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు.

మహాసిరల వ్యవస్థ

దీనిలో మూడు మహాసిరలు ఉంటాయి.

  • పూర్వ మహాసిరలు (Superior vena cava):
    • వెలుపలి గళసిర (External jugular vein):
    • లోపలి గళసిర (Internal jugular vein):
    • అధో జత్రుకా సిర:
  • పర మహాసిర (Inferior Vena cava):
    • వెలుపలి కటిసిరలు:
    • లోపలి కటిసిరలు:
    • హైపోగాస్ట్రిక్ సిర (Hypograstric vein):
    • పుచ్ఛ సిర:
    • ఇలియోలంబార్ సిరలు (Ileolumbar veins):
    • బీజకోశ సిరలు:
    • వృక్క సిరలు (Renal veins):
    • కాలేయ సిరలు (Hepatic veins):
    • ఫ్రెనిక్ సిరలు (Phrenic veins):

కాలేయ నిర్వాహక వ్యవస్థ

  • ప్లీహ జఠర సిర:
  • ఆంత్రమూల సిర:
  • పూర్వ ఆంత్ర యోజక సిర:
  • పర ఆంత్రయోజక సిర:

పుపుస వ్యవస్థ

  • పుపుస సిరలు (Pulmonary veins):
"https://te.wikipedia.org/w/index.php?title=సిర&oldid=270316" నుండి వెలికితీశారు