మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:
*శరీరములో అతి చిన్న అవయవము = సార్డోరియస్(చెవి లో).
*శరీరములో అతి చిన్న అవయవము = సార్డోరియస్(చెవి లో).
*అప్పుడే పుట్టిన శిశువు బరువు = 2.5 - 3.0 కిలోలు.
*అప్పుడే పుట్టిన శిశువు బరువు = 2.5 - 3.0 కిలోలు.
సగటున రోజుకు కావలసిన ఆహారము = 2400 కాలరీలు(గ్రామీనులకు),2100 కాలరీలు(పట్టణవాసులకు).
*సగటున రోజుకు కావలసిన ఆహారము = 2400 కాలరీలు(గ్రామీనులకు),2100 కాలరీలు(పట్టణవాసులకు).
మానవులు నిముసానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు? = 18 -24 సార్లు.
*మానవులు నిముసానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు? = 18 -24 సార్లు.
సగటున రోజుకి కావలసిన నీరు = 5 లీటర్లు.
*సగటున రోజుకి కావలసిన నీరు = 5 లీటర్లు.
నిముసానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? = 72 సార్లు.
*నిముసానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? = 72 సార్లు.
మనుషులలో సగటు రక్తము = 5 లీటర్లు.
*మనుషులలో సగటు రక్తము = 5 లీటర్లు.
మానవ శరీరములో కండరాల సంఖ్య = 650.
*మానవ శరీరములో కండరాల సంఖ్య = 650.
*మానవ శరీరము లో ఎముకల సంఖ్య = 206.
*శరీరములో పెద్ద కండరము = గ్లుటియస్ మాక్షిమస్(Glutious Maximaus)-పిరుదలలో ఉంటుంది.
*మానవుని కపాలములో ఎముకల సంఖ్య = 22.
*చేతులు+కాలులోగల ఎముకల సంఖ్య = 30.
*వెన్నుపూసల సంఖ్య = 33.
*మానవునిలో అతి పొడవైన కణము = నాడీకణము.






08:28, 13 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు

  • శరీర సాధారణ ఉష్ణోగ్రత = 98.4 ఫారన్హీట్.
  • సాధారణ రక్తపోటు = 120/80
  • క్రోమోజోముల సంఖ్య = 46 / 23 జతలు.
  • ప్రక్కటెముకుల సంఖ్య = 24 / 12 జతలు.
  • పాల దంతాల సంఖ్య = 20.
  • శాశ్విత దంతాల సంఖ్య = 32.
  • అతిపెద్ద ఎముక = ఫీమర్ (తొడ ఎముక).
  • శరీరము లో గట్టి ఎముక = ఫీమర్ ( తొడ ఎముక).
  • శరీరములో అతి చిన్న ఎముక = చెవిలో ఉండే స్ట్రెప్స్(streps).
  • శరీరములో అతి పెద్ద అవయవము = కాలేయము.
  • శరీరములో అతి చిన్న అవయవము = సార్డోరియస్(చెవి లో).
  • అప్పుడే పుట్టిన శిశువు బరువు = 2.5 - 3.0 కిలోలు.
  • సగటున రోజుకు కావలసిన ఆహారము = 2400 కాలరీలు(గ్రామీనులకు),2100 కాలరీలు(పట్టణవాసులకు).
  • మానవులు నిముసానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు? = 18 -24 సార్లు.
  • సగటున రోజుకి కావలసిన నీరు = 5 లీటర్లు.
  • నిముసానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? = 72 సార్లు.
  • మనుషులలో సగటు రక్తము = 5 లీటర్లు.
  • మానవ శరీరములో కండరాల సంఖ్య = 650.
  • మానవ శరీరము లో ఎముకల సంఖ్య = 206.
  • శరీరములో పెద్ద కండరము = గ్లుటియస్ మాక్షిమస్(Glutious Maximaus)-పిరుదలలో ఉంటుంది.
  • మానవుని కపాలములో ఎముకల సంఖ్య = 22.
  • చేతులు+కాలులోగల ఎముకల సంఖ్య = 30.
  • వెన్నుపూసల సంఖ్య = 33.
  • మానవునిలో అతి పొడవైన కణము = నాడీకణము.



మూలము

Text book of physiology / Samson wright's Text book of Preventive & Social medicine/J.E Park & K.Park