Jump to content

మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు

వికీపీడియా నుండి

మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు

[మార్చు]
శరీరంలో అతి పెద్ద ఎముక ఫీమర్ బోన్
శరీరంలో పెద్ద అవయవం కాలేయం
  • శరీర సాధారణ ఉష్ణోగ్రత = 37 డిగ్రీలు సెల్సియస్ (98.4 ఫారిన్‌హైట్ )
  • సాధారణ రక్తపోటు = 120/80
  • వారసవాహికల (క్రోమోజోముల) సంఖ్య = 46 / 23 జతలు.
  • ప్రక్క ఎముకుల సంఖ్య = 24 / 12 జతలు.
  • పాల దంతాల సంఖ్య = 20.
  • శాశ్వత దంతాల సంఖ్య = 32.
  • అతిపెద్ద ఎముక = ఫీమర్ (తొడ ఎముక).
  • శరీరము లో గట్టి ఎముక = ఫీమర్ ( తొడ ఎముక).
  • శరీరములో అతి చిన్న ఎముక = చెవిలో ఉండే స్ట్రెప్స్(streps).
  • శరీరములో అతి పెద్ద అవయవము = కాలేయము.
  • శరీరములో అతి చిన్న అవయవము = సార్డోరియస్(చెవి లో).
  • అప్పుడే పుట్టిన శిశువు బరువు = 2.5 - 3.0 కిలోలు.
  • సగటున రోజుకు కావలసిన ఆహారము = 2400 కాలరీలు(గ్రామీనులకు),2100 కాలరీలు(పట్టణవాసులకు).
  • మానవులు నిముసానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు? = 18 -24 సార్లు.
  • సగటున రోజుకి కావలసిన నీరు = 5 లీటర్లు.
  • నిముసానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? = 72 సార్లు.
  • మనుషులలో సగటు రక్తము = 5 లీటర్లు.
  • మానవ శరీరములో కండరాల సంఖ్య = 650.
  • మానవ శరీరము లో ఎముకల సంఖ్య = 206.
  • శరీరములో పెద్ద కండరము = గ్లుటియస్ మాక్షిమస్(Glutious Maximaus)-పిరుదులలో ఉంటుంది.
  • మానవుని కపాలములో ఎముకల సంఖ్య = 22.
  • చేతులు+కాలులోగల ఎముకల సంఖ్య = 30.
  • వెన్నుపూసల సంఖ్య = 33.
  • మానవునిలో అతి పొడవైన కణము = నాడీకణము.
  • శరీరములో కణాల సంఖ్య = 75 ట్రిలియన్లు (సుమారుగా)
  • మెదడు బరువు = 1350 గ్రాములు
  • గుండె బరువు = 300 గ్రాములు.
  • మూత్రపిండాల బరువు = 250 గ్రాములు.
  • కాలేయము బరువు = 1500 గ్రాములు.
  • పురుషులలో ఎర్రరక్త కణాలు = 4,5-5.0 మిలియన్స్/ఘ.మి.మీ.
  • మహిళలలో ఎర్రరక్త కణాలు = 4.0-4.5 మిలియన్లు / ఘన.మి.మీ.
  • ఎర్ర రక్త కణాల జీవిత కాలము = 120 రోజులు.
  • తెల్లరక్త కణాల సంఖ్య = 4000 - 11000/ఘన.మి.మీ.
  • అతి పెద్ద తెల్ల రక్తకణము = మోనో సైట్.
  • అతి చిన్న తెల్ల రక్త కణము = లింఫోసైట్.
  • తెల్ల రక్త కణాల జీవిత కాలము = 12-13 రోజులు.
  • రక్తము లోని గ్రూపులు = ఎ , బి , ఎబి , ఒ.(A,B,AB,O.)
  • విశ్వగ్రహీత(Universal Recepient) = ఎబి.గ్రూపు.
  • విశ్వదాత(Universal Donor) = ఓ.గ్రూపు.
  • మానవులలో ఎక్కువమందికి ఉండే గ్రూపు = బి(B)గ్రూపు.(కాదు, ఓ గ్రూపు)

మూలము

[మార్చు]

Text book of physiology / Samson wright's Text book of Preventive & Social medicine/J.E Park & K.Park