ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
←Created page with ''''ఫ్యాషన్ డిజైనర్ సన్నఫ్ లేడీస్ టైలర్''' 2017లో వచ్చిన తెలుగు సి...' |
(తేడా లేదు)
|
05:50, 29 ఏప్రిల్ 2021 నాటి కూర్పు
ఫ్యాషన్ డిజైనర్ సన్నఫ్ లేడీస్ టైలర్ 2017లో వచ్చిన తెలుగు సినిమా. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించాడు. సుమంత్ అశ్విన్, అనీషా అంబ్రోస్, మానస, మనాలి రాథోడ్ హీరో హీరోయిన్లుగా నటించారు.