గార్గి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: గార్గి యోగిని.బ్రహ్మజ్ఞానం పొందింది.సకల వేదాలు,శాస్త్రాలు అవ...
(తేడా లేదు)

15:51, 16 జనవరి 2009 నాటి కూర్పు

గార్గి యోగిని.బ్రహ్మజ్ఞానం పొందింది.సకల వేదాలు,శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞాని.వచక్నుడి కుమార్తె.బ్రహ్మచారిణి .పరబ్రహ్మ యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ సూక్తాలను రచించింది.జనకుని సభలో యాజ్ఞవల్క్య ని ఆత్మ,పరమాత్మ ల గురించి గార్గి వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు, చెప్పలేనిప్రశ్నలడుగుతున్నావు అంటాడు.

మూలాలు

  • పూర్వ గాధాలహరి - వేమూరి శ్రీనివాసరావు
  • పురాతన నామకోశం - బూదరాజు రాధాకృష్ణ
"https://te.wikipedia.org/w/index.php?title=గార్గి&oldid=375664" నుండి వెలికితీశారు