రేఖాగణితం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: mn:Геометр; cosmetic changes
చి యంత్రము కలుపుతున్నది: stq:Geometrie
పంక్తి 82: పంక్తి 82:
[[sq:Gjeometria]]
[[sq:Gjeometria]]
[[sr:Геометрија]]
[[sr:Геометрија]]
[[stq:Geometrie]]
[[su:Élmu ukur]]
[[su:Élmu ukur]]
[[sv:Geometri]]
[[sv:Geometri]]

22:00, 18 జూలై 2009 నాటి కూర్పు

జ్యామితి (ఆంగ్లం:Geometry) (గ్రీకు γεωμετρία geo=భూమి metria=కొలత ) గణిత శాస్త్రములో ఒక విభాగము. ఇది ఒక వస్తువు యొక్క స్థితి గురించి, ఆకారము గురించి, పరిమాణం గురించిన ప్రశ్నలకు సంభందించినది . ఇది ఒక పురాతనమైన శాస్త్రవిభాగం. ముందుగా పొడవు, వైశాల్యం, ఘనపరిమాణం మొదలగు వాటిని కనుగొనడం లాంటి ప్రయోగ పూర్వక జ్ఞానాన్ని గురించి వివరించిన ఈ శాస్త్రం, యూక్లిడ్ రాకతో సైద్ధాంతిక రూపాన్ని సంతరించుకుంది. ఆయన రూపొందించిన యూక్లిడియన్ జ్యామితి కొన్ని శతాబ్దాల నుంచీ ప్రమాణంగా నిలిచింది. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సమస్యలైన విశ్వాంతరాళంలో గ్రహాల మరియు నక్షత్రాల స్థానాలు మొదలైనవి అనేక జ్యామితీయ సమస్యలకు ఆధారభూతంగా నిలిచాయి. మూస:Link FA